Meghana Kaushik glamorous images-మేఘన కౌశిక్ వైరల్ హాట్ ఫొటోస్ 

తాప్సి సినిమాకు కొత్త తరహా భీమా, ఇక ధీమాగా షూటింగ్‌  

Corona Insurance to Loop Lapet Movie, Corona Insurance, Movie Team Members, Loop Lapet Movie hooting, COVID-19,Taapsee Pannu, atul kasbekar - Telugu Atul Kasbekar, Corona Insurance, Corona Insurance To Loop Lapet Movie, Covid-19, Loop Lapet Movie Hooting, Movie Team Members, Taapsee Pannu

కరోనా కారణంగా సినిమాల షూటింగ్స్‌ను ప్రారంభించేందుకు నిర్మాతలు వెనుకాడుతున్నారు.షూటింగ్‌ ప్రారంభించిన తర్వాత ఆగి పోతే కోట్లల్లో నష్టం.

 Corona Insurance Loop Lapet Movie

ప్రస్తుత నష్టంకు తోడు అదో నష్టమా అన్నట్లుగా నిర్మాతలు షూటింగ్స్‌కు వెళ్లడం లేదు.సీరియల్స్‌ మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో షూటింగ్స్‌ చేస్తున్నారు.

కొన్ని చిన్నా చితకా సినిమాల షూటింగ్స్‌ జరుగుతున్నాయి.

తాప్సి సినిమాకు కొత్త తరహా భీమా, ఇక ధీమాగా షూటింగ్‌-Movie-Telugu Tollywood Photo Image

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న భారీ చిత్రాలు మాత్రం షూటింగ్స్‌ చేయడం లేదు.

అయితే బాలీవుడ్‌లో లూప్‌ లపేట చిత్ర నిర్మాత షూటింగ్‌కు వెళ్లేందుకు సిద్దం అవుతున్నాడు.అయితే షూటింగ్‌ మద్యలో యూనిట్‌ సభ్యులు ఎవరైనా కరోనా పాజిటివ్‌ అంటూ తేలితే ఇబ్బంది లేకుండా ఆర్థికంగా ఇబ్బంది కలుగకుండా భీమా చేయించాడు.

షూటింగ్‌ ఆగిపోయి ఆర్థికంగా నష్టం వస్తే ఆ నష్టంను భీమా సంస్థ వారు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు.

బాలీవుడ్‌లో ఇలాంటి భీమా చేయించడం ఇదే ప్రథమం.

తాప్సి హీరోయిన్‌గా నటించబోతున్న ఈ చిత్రం షూటింగ్‌ ఒక్కటి రెండు రోజుల్లో ప్రారంభం కాబోతుంది.దాదాపుగా పది కోట్లకు గాను నిర్మాత భీమా చేయించి ధీమాగా షూటింగ్‌కు వెళ్లబోతున్నాడు.

ఇలాంటి పద్దతినే ఇతర నిర్మాతలు కూడా అనుసరిస్తే బాగుంటుంది అనే ఉద్దేశ్యంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

#COVID-19 #Atul Kasbekar #Taapsee Pannu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Insurance Loop Lapet Movie Related Telugu News,Photos/Pics,Images..