మహారాష్ట్రలో 9,566 మంది పోలీసులకు కరోనా..!  

maharastra police, corona positive, policemen, corona cases - Telugu Corona Cases, Corona Positive, Maharastra Police, Policemen

మహారాష్ట్రలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది.రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

TeluguStop.com - Corona For 9566 Policemen In Maharashtra

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

దేశంలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలు మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్నాయి.అయితే మరోవైపు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉంటూ కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో ముందుండి విధులు నిర్వర్తిస్తోన్న పోలీసు శాఖల్లో కరోనా కలకలం రేపుతోంది.

TeluguStop.com - మహారాష్ట్రలో 9,566 మంది పోలీసులకు కరోనా..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

రాష్ట్రంలో ఆదివారం వరకు 9,566 మంది పోలీసులు కరోనా వైరస్ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు.అయితే వీరిలో 103 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.

కరోనా వైరస్ కారణంగా 103 మంది మృతి చెందగా.వీరిలో 9 మంది ఉన్నతాధికారులు, 94 మంది సిబ్బంది ఉన్నారు.వైరస్ సోకిన మొత్తం సిబ్బందిలో 7,534 మంది ఇప్పటికే కోలుకోగా.మరో 1,929 మంది యాక్టివ్ కేసులు ఉన్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు.

కాగా, మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 9,600 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య నాలుగు లక్షల 31 వేలు దాటింది.

వీరిలో ఇప్పటికే 15,316 మంది మృతి చెందగా.శనివారం ఒక్కరోజే 322 మంది మరణించారు.

#Corona Cases #Corona Positive #Policemen

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona For 9566 Policemen In Maharashtra Related Telugu News,Photos/Pics,Images..