రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా విజృంభణ  

Corona Fear in Rajahmundry Central Jail , Rajahmundry Central Jail , Prisoners, Coronavirus - Telugu Ap, Central Jail, Corona, Corona Fear In Rajahmundry Central Jail, Coronavirus, Prisoners, Rajahmundry Central Jail, Rajamandri

రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది.రోజుకు కేసులు వేలల్లో నమోదవుతున్నాయి.

TeluguStop.com - Corona Fear Rajahmundry Central Jail

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గడం లేదు.బయట రోడ్లపై విచ్ఛలవిడిగా తిరుగుతున్న ప్రజలకు కరోనా వ్యాప్తి చెందుతుంటే.

TeluguStop.com - రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా విజృంభణ-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ కరోనా కష్టాలు జైలులో ఉన్న ఖైదీలకు తప్పడం లేదు.రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా విజృంభిస్తోంది.

జైలులో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.

***

తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలులో 10 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చింది.

దీంతో జైలు అధికారులు అప్రమత్తమై కరోనా బాధితులను కోవిడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.కరోనా శరవేగంగా విస్తరిస్తుండటంతో కొద్ది రోజుల కిందట జైలులో కరోనా పరీక్షలు నిర్వహించారు.

రిపోర్టులు రావడంతో 10 మందికి కరోనా సోకినట్లు డాక్టరు నిర్ధారించారు.

కాగా, ఏపీ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 10,128కి కరోనా పాజిటివ్ వచ్చింది.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,86,461కు చేరింది.మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది.

గడిచిన 24 గంటల్లో 77 మంది కరోనా బారిన పడి మరణించారు.ఇతర రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు తగ్గుతుంటే.

ఏపీలో కొత్త కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

#Prisoners #Corona #Rajamandri #CoronaFear #Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Fear Rajahmundry Central Jail Related Telugu News,Photos/Pics,Images..