సూపర్‌ స్టార్‌ సినిమా విడుదల అయోమయం  

%%title%% Corona Effect Vijay Master April - Telugu April, Corona Effect, Master, Vijay

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ గత ఏడాది చివర్లో బిగిల్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయంతెల్సిందే.ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

%%title%% Corona Effect Vijay Master April

దాదాపుగా 300 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లుగా సమాచారం.ప్రస్తుతం ఈయన లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో మాస్టర్‌ చిత్రంలో నటిస్తున్నాడు.

ఇటీవలే ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది.ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయాలని అన్ని ఏర్పాట్లు చకచక చేసేస్తున్నారు.

సూపర్‌ స్టార్‌ సినిమా విడుదల అయోమయం-Latest News-Telugu Tollywood Photo Image

షూటింగ్‌ కాస్త ప్యాచ్‌ వర్క్‌ మినహా మొత్తం పూర్తి అయ్యింది.షూటింగ్‌ కరోనా కారణంగా ఆగిపోయింది.అయితే షూటింగ్‌ ఏప్రిల్‌ రెండు మూడు రోజుల్లో పూర్తి అయ్యే అవకాశం ఉంది కాని సినిమా విడుదల తేదీ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.తమిళంలో స్టార్‌ హీరోలు పలువురు ఎదుర్కొంటున్న సమస్య సినిమా విడుదల వాయిదా.

కేవలం తమిళం వారు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా స్టార్స్‌ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు.

విజయ్‌ ‘మాస్టర్‌’ చిత్రంను ఏప్రిల్‌లో విడుదల చేయడం ఖాయం అంటున్నారు.

కాని ఏప్రిల్‌ వరకు కూడా కరోనా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది.కనుక లాక్‌ డౌన్‌ ఏప్రిల్‌ రెండ వారం వరకు కొనసాగే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కనుక ఏప్రిల్‌ మొత్తం కూడా ఈ సినిమా రాకపోవచ్చు.కనీసం మేలో అయినా సినిమా వస్తుందా అంటూ సూపర్‌ స్టార్‌ విజయ్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

%%title%% Corona Effect Vijay Master April Related Telugu News,Photos/Pics,Images..

footer-test