కరోనా ఎఫెక్ట్ అక్కడ స్కూల్స్ మళ్లీ క్లోజ్..!!  

corona effect schools close again corona lock down,maharashtra ,nagpur , maharastra ,kerala ,nagapur ,again lock down in nagapur ,punjab , - Telugu Corona, Lock Down, Maharashtra, Nagpur

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి.ఈ విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.

TeluguStop.com - Corona Effect Schools Close Again

దీంతో పాజిటివ్ కేసులు ఇటీవల పెరిగిన మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక మధ్యప్రదేశ్, పంజాబ్ వంటి చోట్ల ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.

ఇప్పటికే మహారాష్ట్ర లో కొన్ని జిల్లాలలో లాక్ డౌన్ విధించగా, పూణే వంటి చోట్ల రాత్రిపూట బయట తిరగకూడదు అంటూ కర్ఫ్యూ విధించడం జరిగింది.

TeluguStop.com - కరోనా ఎఫెక్ట్ అక్కడ స్కూల్స్ మళ్లీ క్లోజ్..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే నాగపూర్ లో మార్చి 7వ తేదీ వరకు స్కూల్స్ మరియు కాలేజీలు ఓపెన్ చేయకూడదు అని తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఉన్న కొద్ది కేసులు పెరుగుతూ ఉండటంతో ముందు జాగ్రత్తగా సీఎం ఉద్ధవ్ థాక్రే ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

.

#Lock Down #Maharashtra #Corona #Nagpur

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు