కరోనా ఎఫెక్ట్ స్కూల్స్ మరియు కాలేజిస్ మళ్లీ క్లోజ్..!!

పూణే రాష్ట్రంలో కరోనా కేసులు ఉన్న కొద్దీ పెరుగుతూ ఉండటంతో ఇప్పటికే అక్కడ రాత్రి 11 గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్న సంగతి తెలిసిందే.ఇలాంటి తరుణంలో కొన్ని జిల్లాలలో మరింతగా కేసులు బయటపడుతూ ఉన్న నేపథ్యంలో వైరస్ విజృంభిస్తున్న ఈ ప్రాంతాలలో మార్చి 31 వ తారీకు వరకు కాలేజీలు మరియు స్కూల్స్ క్లోజ్ చేయాలని పుణే డివిజినల్‌ కమిషనర్‌ సౌరభ్‌ రావు ఆదేశాలు జారీ చేశారు.

 Corona Effect Schools And Colleges Close Again-TeluguStop.com

అంత మాత్రమే కాక హోటళ్ళు మరియు రెస్టారెంట్లు రాత్రి 10 గంటల వరకే ఉండాలని ఫుడ్‌ డెలివరీ లకు రాత్రి 11 వరకు అనుమతులు ఉంటాయని స్పష్టం చేశారు.హోటల్స్ మరియు రెస్టారెంట్లలో 50 శాతం సిట్టింగ్ సామర్థ్యంతో మాత్రమే నడపాలని ఆదేశాలు ఇచ్చారు.

అదేవిధంగా పెళ్ళిళ్ళు మరియు అంత్యక్రియలురాజకీయ తదితర కార్యక్రమాలకు 50 మందికి మించి హాజరు కాకూడదని పేర్కొన్నారు.కరోనా నిబంధనలను రాష్ట్రంలో అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కేసులు పెడతామని పూణే రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆదేశాలు జారీ చేయటం జరిగింది.

 Corona Effect Schools And Colleges Close Again-కరోనా ఎఫెక్ట్ స్కూల్స్ మరియు కాలేజిస్ మళ్లీ క్లోజ్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 

#Corona Virus #Lock Down #Corona Cases #Pune

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు