కరోనాతో 2000 నుండి 500 తగ్గిన గాంధీ పేషంట్స్‌  

Corona Effect Only 500 Patients In Gandhi Hospital - Telugu , Corona Patients Wards, Doctors And Patients, Gandhi Hospital, Gandhi Hospitals, Hyderabad Corona Virus

హైదరాబాద్‌లో మొదటి కరోనా కేసును ఇటీవలే గుర్తించిన విషయం తెల్సిందే.ప్రస్తుతం ఆ వ్యక్తిని గాంధీ హాస్పిటల్‌లోని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Corona Effect Only 500 Patients In Gandhi Hospital

ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేసి అందులో ఉంచినా కూడా డాక్టర్లు మరియు పేషంట్స్‌ తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.ఇప్పటికే గాంధీలో ఉన్న వందలాది మంది పేషెంట్స్‌ డిశ్చార్జ్‌ అయ్యి తమంతట తాము వెళ్లి పోతున్నారు.

కొందరు గాంధీ హాస్పిటల్‌ పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా భయ పడుతున్నారు.

కరోనాతో 2000 నుండి 500 తగ్గిన గాంధీ పేషంట్స్‌-General-Telugu-Telugu Tollywood Photo Image

గాంధీ హాస్పిటల్‌లో ప్రతి రోజు రెండు వేల ఓపీలు వచ్చేవి.

అన్ని విభాగాలకు కలిపి ఎప్పుడు చూసినా డాక్టర్లు బిజీగా ఉండేవారు.కాని ఇప్పుడు పరిస్థితి మారింది.

గాంధీ హాస్పిటల్‌కు గత రెండు మూడు రోజులుగా కేవలం అయిదు వందల మందే ఓపీ కోసం వస్తున్నారు.కరోనా బాధితుడు ఉన్న కారణంగా ఎవరు కూడా గాంధీ పరిసర ప్రాంతాలకు కూడా రావడం లేదు అంటూ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా వార్డును గాంధీ నుండి తొలగించాల్సిందిగా డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు.సిటీకి దూరంగా ఎక్కడైనా ఆ వార్డును ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా మంచిది అంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Effect Only 500 Patients In Gandhi Hospital Related Telugu News,Photos/Pics,Images..

footer-test