మాజీ సీఎం కుమారుడి వివాహం పై కరోనా ప్రభావం,వాయిదా  

Corona Effect On Nikhil Gowda Marriage - Telugu, Jagwar Movie, Karnataka Farmmar Cm Kumra Swamy Son, Kumara Swamy Son, Nikhil Gowd, Nikhil Gowda And Revathi, Nikhil Gowda Marriage

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నటుడిగా కూడా అందరికీ పరిచయమే.పోలీటీషియన్ గా కూడా బరిలోకి దిగినప్పటికీ పెద్దగా సక్సెస్ సంపాదించని నిఖిల్ గౌడ సినిమాలతో పరిచయస్తుడే.

 Corona Effect On Nikhil Gowda Marriage

తెలుగులో జాగ్వార్ చిత్రంతో తెరంగేట్రం చేసిన నిఖిల్ ఆ తరువాత తెలుగులో ఎలాంటి సినిమాలు చేయలేదు కానీ కన్నడలో మాత్రం కొన్ని చిత్రాల్లో నటించాడు.అయితే మాజీ సీఎం కుమారుడు ఆయిన నిఖిల్ నిశ్చితార్ధం ఇటీవల రేవతి అనే యువతి తో బెంగుళూరు లో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం బెంగుళూరు లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడం తో ఆయన పెళ్లి ని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.ల‌క్ష మంది జ‌నం మ‌ధ్య రామ‌న‌గ‌ర‌లోని జాన‌ద‌లోక వ‌ద్ద భారీ ఏర్పాట్ల‌తో వివాహం జ‌ర‌పాల‌ని కుమార‌స్వామి భావించారు.

మాజీ సీఎం కుమారుడి వివాహం పై కరోనా ప్రభావం,వాయిదా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తన కుమారుడి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిపిస్తాను అంటూ కుమారస్వామీ గతంలో ప్రకటించారు కూడా.

అయితే ప్రస్తుతం బెంగుళూరు లో ఈ కరోనా ప్రభావం తీవ్ర రూపం దాల్చడం తో నిఖిల్ గౌడ పెళ్లి ని వాయిదా వేయాలని కుమారస్వామి భావిస్తున్నట్లు తెలుస్తుంది.

లేదంటే కొద్దిమంది వీఐపీలు, బంధువుల మధ్య వివాహం చేయాలనే ఆలోచనలో కుమారస్వామి కుటుంబం ఆలోచిస్తున్నట్టు సమాచారం.మరి ముందే అనుకున్నట్లు నిఖిల్ వివాహం అనుకున్న తేదీకి జరుగుతుందా లేదంటే వాయిదా పడుతుందా అన్న విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Effect On Nikhil Gowda Marriage Related Telugu News,Photos/Pics,Images..

footer-test