ట్రంప్ కి కరోనా భయం... వైద్య పరీక్షలు చేయించారా  

Corona Effect On American President Donald Trump - Telugu 2020 Us Presidential Primary Election, American President, Corona Effect, Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి కరోనా వైరస్ భయం పట్టుకుంది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 4 వేల మందిని పైగా పొట్టన పెట్టుకున్న తర్వాత చైనా, ఇరాన్ తర్వాత అమెరికాను ఓ కుదుపు కుదిపేస్తోంది.కరోనా నుంచి అమెరికా ప్రజలను కాపాడతామని చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు అదే వైరస్ దాటికి భయపడిపోయారనే వార్తలు విని పిస్తున్నాయి

 Corona Effect On American President Donald Trump

స్థానిక మీడియా కథనాల ప్రకారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైద్య పరీక్షలు చేయించుకున్నారని కరోనా పై ఎలాంటి భయాలు వద్దని చెప్పి సాక్షాత్తు అధ్యక్షుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు.

అయితే తే.గీ మీడియాలో వస్తున్న కథనాల పై స్పందించిన వైట్ హౌస్ డోనాల్డ్ ట్రంప్ ఎటువంటి వైద్య పరీక్షలు చేయించుకో లేదని స్పష్టం చేశారు

ట్రంప్ కి కరోనా భయం… వైద్య పరీక్షలు చేయించారా-Telugu NRI-Telugu Tollywood Photo Image

ట్రంప్ కు ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేవని కరుణ పరీక్షలు చేయించాల్సిన అవసరం కూడా లేదని వైట్ హౌస్ అధికార ప్రతినిధి స్టెఫానీ తెలిపారు.అధ్యక్షుడి ఆరోగ్యం బాగుందని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎప్పటికప్పుడు పంపు ఆరోగ్య విషయంపై సమీక్షిస్తూ అంటారని ప్రకటించారు

.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

American President,corona Effect,donald Trump- Related....