కరోనాతో అమెరికాలో 50 ఏళ్ల ఇండియన్‌ పత్రిక క్లోజ్‌

అమెరికాలో కరోనా విజృంభన ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇప్పటికే అక్కడ పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షకు పైగానే ఉంది.

 Corona Effect India Abroad News Papper Stop The Print, America, Corna Virus, Ind-TeluguStop.com

రాబోయే ఒకటి రెండు వారాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తం అవుతుంది.ఈ సమయంలో అమెరికాలో గత 50 ఏళ్లుగా ప్రముఖ పత్రికగా పేరు దక్కించుకున్న ఇండియా అబ్రాడ్‌ అనే పత్రిక మూతపడిపోయింది.

ప్రపంచ వ్యాప్తంగా వార్తపత్రికలు తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.

ఇండియా అబ్రాడ్‌ దినపత్రికకు యాడ్స్‌ పూర్తిగా ఆగిపోవడంతో పాటు సర్క్యులేషన్‌ తగ్గడం వల్ల ప్రింట్‌ ఎడిషన్‌ను పూర్తిగా ఎత్తివేసినట్లుగా తెలుస్తోంది.

పరిస్థితులు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మళ్లీ పత్రికను ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు.అమెరికాలో ఇండియన్స్‌ ఆరోగ్య పరిస్థితి అంతా బాగానే ఉంది అంటూ ఇటీవలే తానా ప్రకటించిన విషయం తెల్సిందే.

అయితే అక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులు ఇండియాలో టెన్షన్‌ పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube