ప్రపంచ కప్ పై కరోనా ప్రభావం

కరోనా వైరస్ తో చైనా గడగడలాడుతుంది.కరోనా కు గురై ఎంతో మంది అక్కడ ప్రాణాలు కోల్పోయారు.

 Corona Effect In Shooting World Cup-TeluguStop.com

కరోనా వైరస్ ను నిర్మూలించడానికి చైనా గట్టి ప్రయత్నాలే చేస్తుంది.కానీ ఇంతవరకు దానికి సరైన మెడిసిన్ ను మాత్రం కనిపెట్టలేకపోయింది.

కరోనా ప్రభావం వలన ధిల్లీ లో మార్చి 15 నుండి 26 వరకు జరగవలిసిన షూటింగ్ ప్రపంచ కప్ కు కరోనా ప్రభావిత దేశాలు పాల్గొనడంలేదు.ఈ విషయాన్ని జాతీయ రైఫిల్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా అధ్యక్షుడు రనీందర్ సింగ్​ తెలియజేశాడు.

చైనా లో కరోనా వ్యాప్తిచెందటం వలన ఆ దేశం స్వతహాగా ఈ నిర్ణయం తీసుకుంది.మొత్తానికి ఈ టోర్నీ నుండి తప్పుకుంటున్న దేశాలు చైనా తో పాటుగా తైవాన్, హాంగ్​కాంగ్, మకావు, ఉత్తర కొరియా, తుర్కమెనిస్థాన్ వంటి దేశాలకు చెందినా క్రీడాకారులు పాల్గొనడంలేదు

భారత ప్రభుత్వం కూడా కరోనా ప్రభావిత దేశాలకు విసా ఇచ్చేందుకు నిరాకరించింది.

అలాగే ఈ టోర్నీ లో పాకిస్తాన్ కు చెందిన షూటర్స్ పాల్గొనడంలేదని ఎన్​ఆర్​ఏఐ​ అధ్యక్షుడు తెలియజేశాడు.కరోనా ప్రభావం వలన ప్రపంచ కప్ షూటింగ్ విభాగపు పోటీలపై ఎవరు మక్కువ చూపడం లేదని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube