కరోనా కొవాగ్జిన్ ధర ఎంతో తెలుసా?  

Corona virus, Covaxine, Bharath biotech, Covaxine price in India - Telugu Bharath Biotech, Corona Virus, Covaxine, Covaxine Price In India

కరోనా వైరస్.ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ ను నియంత్రించేందుకు ప్రపంచదేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి.

 Corona Covaxine Price

అయితే లాక్ డౌన్ ప్రకటించిన సమయంలో అదుపులో ఉన్న కరోనా వైరస్ ఇప్పుడు అతి దారుణంగా వ్యాప్తి చెందింది.ఇంకా ఈ కరోనా వైరస్ ను అంతం చేసేందుకు వ్యాక్సిన్ తయారీ చేస్తున్నారు.

అయితే ఈ వ్యాక్సిన్ కోసం ఇప్పుడు అనేక సంస్దలు పోయి పడుతున్నాయి.

కరోనా కొవాగ్జిన్ ధర ఎంతో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంకా అందులో ఒకటి భారత్ బయోటెక్ సంస్థ.

ఇంకా ఈ సంస్థ తయారు చేసిన కొవాగ్జిన్ కు డిసీజీఐ అనుమతి ఇచ్చింది.అయితే ఈ వ్యాక్సిన్ జంవుతువులపై సక్సెస్ అవ్వడంతో మనుషులపై ప్రయోగాలు చేయడానికి సిద్ధం అయ్యారు.

ఇంకా దేశంలోని మొత్తం ఏడు సంస్థల్లో ఈ వ్యాక్సిన్ ను పరీక్షించనున్నారు.

అయితే ఆగష్టు 15 వ తేదీ నాటికి కొవాగ్జిన్ వాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు.

ఈ వ్యాక్సిన్ ప్రయోగం మనుషులపై అవుతే ఈ వ్యాక్సిన్ ధర ఎంత ఉంటుంది అన్నది తెలియాల్సి ఉన్నది.అందరికి అందుబాటులో ఉండే ధరకు వ్యాక్సిన్ ను అందించేందుకు ప్రయత్నిస్తాం అని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జాతీయ మీడియాతో చెప్పారు.

ఇంకా దీని ధర ఎంత ఉంటుంది అనేది ట్రయల్స్ పూర్తయ్యాక తెలుస్తుంది

.

#Bharath Biotech #Corona Virus #Covaxine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Covaxine Price Related Telugu News,Photos/Pics,Images..