కొత్తిమీర ర‌సంలో ఇవి క‌లిపి రాస్తే.. మీ అందం రెట్టింపు అవ్వాల్సిందే!

కూర‌ల్లో విరివిరిగా ఉప‌యోగించే కొత్తిమీర గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ముఖ్యంగా నాన్‌వెజ్ ఐటెమ్స్‌లో కొత్తిమీర లేక‌పోతే.

 Coriander Leaves Juice For Glowing Face! Coriander Leaves Juice, Glowing Face, Skin Cae, Beauty, Beauty Tips, Latest News, Coriander Leaves-TeluguStop.com

ఏదో వెలితిగా ఉన్న‌ట్టే అనిపిస్తుంది.చ‌క్క‌ని రుచి, సువాస‌న అందించే కొత్తిమీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

అదే స‌మ‌యంలో అందాన్ని రెట్టింపు చేసేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

 Coriander Leaves Juice For Glowing Face! Coriander Leaves Juice, Glowing Face, Skin Cae, Beauty, Beauty Tips, Latest News, Coriander Leaves -కొత్తిమీర ర‌సంలో ఇవి క‌లిపి రాస్తే.. మీ అందం రెట్టింపు అవ్వాల్సిందే-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందులోనూ కొత్తిమీర ర‌సంలో ఇప్పుడు చెప్ప‌బోయే ప‌దార్థాలు క‌లిపి ముఖానికి రాస్తే.

చ‌ర్మం మెర‌వ‌డం ఖాయం.మ‌రి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగో కొత్తిమీర ర‌సంలో కొద్దిగా నిమ్మ‌ర‌సం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.ఓ పావు గంట పాటు ఆర‌నిచ్చి.

అనంత‌రం నీటిలో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తిరోజు చేయ‌డం వ‌ల్ల మొండి మ‌చ్చ‌లు తొల‌గుతాయి.

కొత్తిమీర ర‌సంలో కొద్దిగా టొమాటోగుజ్జు క‌లిపి ముఖానికి అప్లే చేయాలి.అర గంట పాటు ఆర‌నిచ్చి.ఆ త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వ‌ల్ల మొటిమ‌ల స‌య‌స్య త‌గ్గ‌డంతో పాటు ముఖం కాంతివంతంగా కూడా మారుతుంది.

అలాగే కొత్తిమీర ర‌సంలో కొద్దిగా కలబంద గుజ్జు వేసి బాగా క‌లిపి ముఖానికి అప్లై చేయాలి.బాగా ఆరిన త‌ర్వాత‌.గోరువెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం కొత్తిమీరలోని విటమిన్‌ ఎ చర్మాన్ని తేమగా మారేలా చేస్తుంది.

ముడ‌త‌ల‌ను పొగొడుతుంది.అదే స‌మ‌యంలో ముఖ సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేస్తుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube