'అరవింద సమేత' సక్సెఫుల్ గా దూసుకెళ్తున్న టైంలో పెద్ద ట్విస్ట్..! ఆ సీన్లను తొలగించకుంటే సినిమా నిలిపివేస్తారంట.?  

Controversy Over Aravinda Sametha Movie In Social Media-

 • ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో విడుదలైన “అరవింద సమేత” సినిమా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇక వసూళ్ల వర్షం అయితే ఆగట్లేదు. ఈ ఫ్యాక్షన్ డ్రామా రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.

 • 'అరవింద సమేత' సక్సెఫుల్ గా దూసుకెళ్తున్న టైంలో పెద్ద ట్విస్ట్..! ఆ సీన్లను తొలగించకుంటే సినిమా నిలిపివేస్తారంట.?-Controversy Over Aravinda Sametha Movie In Social Media

 • 100 కోట్లు(గ్రాస్) వసూలు చేసింది. అయితే ఈ సినిమాకు ఇప్పుడు ఓ సమస్య వచ్చి పడింది. ఈ సినిమాలో రాయలసీమకు సంబంధించిన పలు అభ్యంతరకమైన సీన్లు మాటలున్నాయని …వెంటనే వాటిని తొలగించాలని రాయలసీమ విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు హెచ్చరించారు. లేదంటే సినిమా ప్రదర్శను నిలిపివేస్తాం అని కూడా హెచ్చరించారు.

 • Controversy Over Aravinda Sametha Movie In Social Media-

  హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో రాయలసీమ పోరాట సమితి నిర్వహించిన మీడియా సమావేశంలో పలు విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు మాట్లాడారు. ఈ సినిమా ద్వారా రాయలసీమలో కనుమరుగైన ఫ్యాక్షనిజాన్ని దర్శకుడు త్రివిక్రమ్ రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  Controversy Over Aravinda Sametha Movie In Social Media-

  గతంలో కూడా చాలా సార్లు తెలుగు సినిమాల్లో రాయలసీమ ను ఫ్యాక్షనిజం అని మాత్రమే చూపించారు అని ఫైర్ అయ్యారు. నిమాలో ఫ్యాక్షన్ సన్నివేశాలు యువతను తప్పుదారి పట్టించేలా ఉన్నాయన్నారు.

 • ఇప్పటికైనా సినిమాలోని ఈ సన్నివేశాలను తొలగించాలనీ, లేదంటే రాయలసీమలో అరవింద సమేత వీరరాఘవ ప్రదర్శనలను అడ్డుకుంటామని నేతలు హెచ్చరించారు.

  మరి చిత్రబృందం ఆ సీన్లను తొలగిస్తుందో లేదో వేచి చూడాలి.

 • గతంలో ఎన్నో ఫ్యాక్షన్ సినిమాలు వచ్చిన ఇలా గొడవలు ఎప్పుడు కాలేదు. కానీ ఈ సారి ఎందుకో ఇలా.

 • Attachments area