హైదరాబాద్‎లో వివాదాస్పదమైన పబ్ నిర్వాకం..!

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ నిర్వాకం వివాదాస్పదంగా మారింది.పబ్ లో కస్టమర్లను ఆకర్షించేందుకు జంతు ప్రదర్శనను ఏర్పాటు చేశారని తెలుస్తోంది.

 Controversial Pub Management In Hyderabad..!-TeluguStop.com

అడవి జంతువులను తీసుకువచ్చి పబ్ లో పెట్టిన నిర్వాహకులు కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.దీనిపై ఓ యువకుడు ట్విట్టర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

దీంతో ఈ ఘటనపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ స్పందించారు.ఈ విషయాన్ని డీజీపీ, సీపీ దృష్టికి తీసుకెళ్తానంటూ ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చారు.

అదేవిధంగా జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube