మగాళ్ళని రెచ్చ గోడుతోంది .. సొంత తమ్ముడు ఆమెని చంపేసాడు

పాకిస్తాన్ లాంటి దేశాలు ఎంతటి పాశవికంగా తయారు అయ్యాయి అనే విషయం మరొక సారి నిరూపణ జరిగింది.మన దేశం లో పూనం పాండే తెలుసు కదా ? ట్విట్టర్ లో అందాల అరాబోత చేస్తూ మగాళ్ళని రెచ్చగొడుతూ ఉంటుంది ఆమె అలాంటి అమ్మాయి ట్విట్టర్ లో పాకిస్తాన్ కి చచెందిన వ్యక్తి కూడా ఉంది.ఆమె కందీల్ బలోచ్.ఆమె అసలు పేరు ఫాజియా అజీం.

 Qandeel Baloch Killed Brutally-TeluguStop.com

ఆమె అప్పట్లో పాకిస్తాన్ ఇండియా మీద గెలిస్తే బట్టలిప్పి మరీ ఫేస్ బుక్ లో వీడియో పెడతా అని శపథం చేసి మరీ పాపులారిటీ తెచ్చుకుంది.ఈ మధ్యనే జరిగిన ఈ ఇన్సిడెంట్ తరువాత.

ఆమె ఇస్లాం మతాన్ని అవమానిస్తోందని.భారత్ లో బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి వెళుతూ.

ఇలా కావాలనే పాకిస్తాన్ ను హేళన చేస్తోందని.అక్కడి యువత మండిపడ్డారు.

ఈ క్రమంలో మొన్ననే రంజాన్ పండుగకు ఇంటికెళ్లిన ఆమెను.గత రాత్రి ఆమె సొంత తమ్ముడే గొంతు నుమిలి చంపేశాడని పోలీసులు చెబుతున్నారు.

కుటుంబ పరువును కాపాడటానికి ఇలా చేశాడట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube