ఇంటిలో సింపుల్ గా తయారుచేసే ఈ డ్రింక్ తో .... 50 వ్యాధులకు చెక్ పెట్టవచ్చు  

Consume This Drink Daily And It Cures Over 50 Diseases-consume This Drink

మనం సాధారణంగా బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల‌తోపాటు గాయాలు మానేందుకపెన్సిలిన్ ని ఉపయోగిస్తూ ఉంటాం. దీనితో ఇన్‌ఫెక్ష‌న్లు, గాయాలు తొందరగమానుతాయి. అయితే పెన్సిలిన్ కూడా రసాయనాలతోనే తయారుచేస్తారు..

ఇంటిలో సింపుల్ గా తయారుచేసే ఈ డ్రింక్ తో .... 50 వ్యాధులకు చెక్ పెట్టవచ్చు-Consume This Drink Daily And It Cures Over 50 Diseases

కాబట్టఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే మనం సహజసిద్ధమైపదార్ధాలతో ఒక డ్రింక్ ని తయారుచేసుకుంటే దాదాపుగా 50 వ్యాధులను నయచేస్తుంది.ఈ డ్రింక్ సహజసిద్ధమైన పెన్సిలిన్ గా పనిచేస్తుంది. ఇప్పుడు ఆ తయారగురించి తెలుసుకుందాం.

దాల్చిన చెక్క పొడి – 1/2 టేబుల్ స్పూన్పాలు – అర‌క‌ప్పునీళ్లు – 500 ఎంఎల్అల్లం – 1/2 టేబుల్ స్పూన్పసుపు – 1/2 టీస్పూన్యాల‌కుల పొడి – చిటికెడుతేనె – కొద్దిగా (అవ‌సరం అనుకుంటేనే)ఒక గిన్నెలో ఈ పదార్ధాలను వేసి బాగా కలిపి 15 నిముషాలు మరిగించాలి. మిశ్రమంను రోజులో ఎన్ని సార్లు అయినా త్రాగవచ్చు. అయితే ఆహారం తీసుకున్గంట తరవాత త్రాగితే మంచిది. ఈ మిశ్రమంలో ఎట్టి పరిస్థితిలోను పంచదాకలపకూడదు.

అవసరం అనుకుంటే తేనే కలపవచ్చు. ఈ నేచురల్ డ్రింక్ ని త్రాగమీరే మీ శరీరంలో కలిగే మార్పును చూడవచ్చు.