ఇంటిలో సింపుల్ గా తయారుచేసే ఈ డ్రింక్ తో .... 50 వ్యాధులకు చెక్ పెట్టవచ్చు

మనం సాధారణంగా బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల‌తోపాటు గాయాలు మానేందుకు పెన్సిలిన్ ని ఉపయోగిస్తూ ఉంటాం.దీనితో ఇన్‌ఫెక్ష‌న్లు, గాయాలు తొందరగా మానుతాయి.

 Consume This Drink Daily And It Cures Over 50 Diseases-TeluguStop.com

అయితే పెన్సిలిన్ కూడా రసాయనాలతోనే తయారుచేస్తారు.కాబట్టి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

అయితే మనం సహజసిద్ధమైన పదార్ధాలతో ఒక డ్రింక్ ని తయారుచేసుకుంటే దాదాపుగా 50 వ్యాధులను నయం చేస్తుంది.

ఈ డ్రింక్ సహజసిద్ధమైన పెన్సిలిన్ గా పనిచేస్తుంది.

ఇప్పుడు ఆ తయారీ గురించి తెలుసుకుందాం.

దాల్చిన చెక్క పొడి – 1/2 టేబుల్ స్పూన్

పాలు – అర‌క‌ప్పు

నీళ్లు – 500 ఎంఎల్

అల్లం – 1/2 టేబుల్ స్పూన్

పసుపు – 1/2 టీస్పూన్

యాల‌కుల పొడి – చిటికెడు

తేనె – కొద్దిగా (అవ‌సరం అనుకుంటేనే)

ఒక గిన్నెలో ఈ పదార్ధాలను వేసి బాగా కలిపి 15 నిముషాలు మరిగించాలి.

ఈ మిశ్రమంను రోజులో ఎన్ని సార్లు అయినా త్రాగవచ్చు.అయితే ఆహారం తీసుకున్న గంట తరవాత త్రాగితే మంచిది.

ఈ మిశ్రమంలో ఎట్టి పరిస్థితిలోను పంచదార కలపకూడదు.అవసరం అనుకుంటే తేనే కలపవచ్చు.

ఈ నేచురల్ డ్రింక్ ని త్రాగక మీరే మీ శరీరంలో కలిగే మార్పును చూడవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube