ఇంటిలో సింపుల్ గా తయారుచేసే ఈ డ్రింక్ తో .... 50 వ్యాధులకు చెక్ పెట్టవచ్చు   Consume This Drink Daily And It Cures Over 50 Diseases     2017-05-26   23:50:55  IST  Raghu V

మనం సాధారణంగా బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల‌తోపాటు గాయాలు మానేందుకు పెన్సిలిన్ ని ఉపయోగిస్తూ ఉంటాం. దీనితో ఇన్‌ఫెక్ష‌న్లు, గాయాలు తొందరగా మానుతాయి. అయితే పెన్సిలిన్ కూడా రసాయనాలతోనే తయారుచేస్తారు. కాబట్టి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే మనం సహజసిద్ధమైన పదార్ధాలతో ఒక డ్రింక్ ని తయారుచేసుకుంటే దాదాపుగా 50 వ్యాధులను నయం చేస్తుంది.

ఈ డ్రింక్ సహజసిద్ధమైన పెన్సిలిన్ గా పనిచేస్తుంది. ఇప్పుడు ఆ తయారీ గురించి తెలుసుకుందాం.

దాల్చిన చెక్క పొడి – 1/2 టేబుల్ స్పూన్

పాలు – అర‌క‌ప్పు

నీళ్లు – 500 ఎంఎల్

అల్లం – 1/2 టేబుల్ స్పూన్

పసుపు – 1/2 టీస్పూన్

యాల‌కుల పొడి – చిటికెడు

తేనె – కొద్దిగా (అవ‌సరం అనుకుంటేనే)

ఒక గిన్నెలో ఈ పదార్ధాలను వేసి బాగా కలిపి 15 నిముషాలు మరిగించాలి. ఈ మిశ్రమంను రోజులో ఎన్ని సార్లు అయినా త్రాగవచ్చు. అయితే ఆహారం తీసుకున్న గంట తరవాత త్రాగితే మంచిది. ఈ మిశ్రమంలో ఎట్టి పరిస్థితిలోను పంచదార కలపకూడదు. అవసరం అనుకుంటే తేనే కలపవచ్చు. ఈ నేచురల్ డ్రింక్ ని త్రాగక మీరే మీ శరీరంలో కలిగే మార్పును చూడవచ్చు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.