అమెరికాలో కన్నుమూసిన అవిభక్త కవలలు..!!

అవిభక్త కవలలు అంటే శరీరాలు కలిసి లేదా తలలు కలిసి ఒక్కటిగా పుట్టడం.ఇలా పుట్టే వారిలో ఆడపిల్లలే ఎక్కువ.

 World's Longest Surviving Conjoined Twin Brothers, Death, America, Conjoined Twi-TeluguStop.com

అంతేకాదు ఇలా కలిసి పుట్టిన వారిలో చాలా మంది ఎంతో కాలం బ్రతకరు.మరి కొందరు ఆరోగ్యంగా ఉంటారు.

అయితే ఇలాంటి పుట్టుకలు కూడా వేలలో ఒకరికి జరుగుతాయి.తెలుగు రాష్ట్రానికి చెందిన వీణా వాణి గురించి అందరికి తెలిసే ఉంటుంది.

ఇలా అవిభక్త కవలలుగా పుట్టిన వారిని విడదీసే ప్రయత్నాలు ఎన్నో జరిగాయి కొన్ని ఫలితాలు వస్తే మరి కొన్ని ప్రాణాలు పోయేలా చేసింది.

తాజాగా అమెరికాకి చెందిన ఓ అవిభక్త కవలల జంట దాదాపు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

మనుషులు వేరైనా వారి దేహాలు ఒక్కటిగా బ్రతికారు.ఎన్నో ఏళ్ళుగా ముడివేసుకుని జీవనం సాహించిన వారు ఇక లేరు అనే వాస్తవాన్ని కుటుంభ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు.

అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో గల బేవర్ క్రీక్ ప్రాంతంలో డైటాన్ లో 1951 లో జన్మించిన ఈ కవలలు ఆర్ధికంగా ఎంతో చిన్న కుటుంభం.

అయితే కుటుంభానికి తాము భారం కాకూడదని భావించిన వీరు చిన్నతనం నుంచీ కార్నివాల్ లో, సర్కస్ లలో ప్రదర్శనలు ఇచ్చేవారు.

దాంతో వారిద్దరూ అమెరికా వ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయ్యారు.వచ్చిన డబ్బుతోనే కుటుంభాని పోషించే వారు.

వయసు పై బడుతున్న రీత్యా ప్రదర్సనలకి సెలవు చెప్పిన వీరు అనారోగ్యం కారణంగా మృతి చెందారు.ప్రపంచంలో అత్యధిక కాలం జన్మించిన కవలలుగా వీరు రికార్డ్ సృష్టించారు.

వీరు పేర్లు రోనీ, డోనీ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube