కాంగ్రెస్ పార్టీని తిడితే జగన్ అంతుచూస్తాం..!: వీహెచ్

హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత వి.

హనుమంతరావు( V Hanumantha Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.బూత్ కమిటీ సభ్యుల వలనే కాంగ్రెస్( Congress ) గెలిచిందని వీహెచ్ తెలిపారు.

కాంగ్రెస్ ను తిడితే ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) అంతుచూస్తామని హెచ్చరించారని సమాచారం.దివంగత నేత వైఎస్ఆర్ ను సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు.వైఎస్ఆర్ సీఎం కాకపోతే జగన్ సీఎం అయ్యేవారా అని ప్రశ్నించారు.

అలాగే అసలైన కాంగ్రెస్ నేతలకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు