దేశంలోనే సంచలనం కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ..!!

Congress Party Biggeest Meeting Held In India

కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 12 వ తారీఖున ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో.భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి డిసైడ్ అయ్యింది.

 Congress Party Biggeest Meeting Held In India-TeluguStop.com

జరగబోయే ఈ సభలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎఐసిసి కార్యనిర్వాహక వర్గం మరియు సీనియర్ నాయకులు.కాంగ్రెస్ ఎంపీలు, పిసిసి అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు పాల్గొననున్నారు.

దేశవ్యాప్తంగా పెరిగిన ధరలకు నిరసనగా.ఇటీవలే “జన జాగారన్ అభియాన్” పేరిట ఈ నెల 14 నుండి 29వ తారీకు వరకు దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించిన కాంగ్రెస్.

 Congress Party Biggeest Meeting Held In India-దేశంలోనే సంచలనం కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనికి ముగింపుగా డిసెంబర్ 12వ తారీకు నాడు ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో.భారీ బహిరంగ సభ ఏర్పాటుకు కాంగ్రెస్ రెడీ అయింది.

ఈ కార్యక్రమంలో భారీ ర్యాలీగా సోనియా గాంధీతోపాటు ప్రియాంక రాహుల్ గాంధీ మరియు కాంగ్రెసు పార్టీల నాయకులు.పాల్గొనబోతున్నారు.సరిగ్గా వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకి ముందు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జాతీయ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.చాలా వరకూ కాంగ్రెస్ పార్టీతో మిగతా పార్టీలు కూడా కలిసే పరిస్థితులు ప్రస్తుతం.

చోటు చేసుకుంటున్న తరుణంలో.కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభనీ .పలు కీలక జాతీయ పార్టీలు చాలా లోతుగా గమనిస్తున్నాయి.

#India #JanaJagaran #Rahul Gandhi #Priyanka Gandhi #Delhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube