టీఆర్ఎస్ లో చేరబోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ ...?  

Congress Mlc Akula Lalitha Try To Join Trs Party-

తెలంగాణాలో మరోసారి అధికారం దక్కించుకున్న టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారిన నేపథ్యంలో ఇతర పార్టీలకు చెందిన నాయకులంతా… ఇప్పుడు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు.ఈ కోవలోనే….కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలిత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.ఈ మేరకు ప్రగతి భవన్‌కు వచ్చిన లలిత సీఎం కేసీఆర్‌ను కలిశారు.మరోసారి అధికారంలోకి వచ్చిన సందర్భంగా కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు..

Congress Mlc Akula Lalitha Try To Join Trs Party--Congress Mlc Akula Lalitha Try To Join Trs Party-

త్వరలోనే మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కూడా టీఆర్ఎస్‌లో చేరతారని తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.