సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు.రాష్ట్రంలో వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని లేఖలో కోరారు.

 Congress Mla Jaggareddy's Letter To Cm Kcr-TeluguStop.com

వీఆర్ఏలకు దసరా కానుక ఇవ్వాలని పేర్కొన్నారు.అదే విధంగా వీఆర్ఏ పేస్కేల్ ను పెంచాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా ఉద్యోగాల జీవోలు విడుదల చేయాలన్నారు.వారి పట్ల కేసీఆర్ కు కోపం తగదని లేఖలో పేర్కొన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube