ఈటెలపై పరోక్ష యుద్దానికి కాంగ్రెస్ రెడీ... అసలు వ్యూహం ఇదే?

మాజీ మంత్రి ఈటెల పై పరోక్ష యుద్దానికి టీఆర్ఎస్ రెడీ అవుతోంది.ఈటెలపై కాంగ్రెస్ పరోక్ష యుద్ధమెంటని ఆశ్చర్య పోతున్నారా.

 Congress Leaders Political Strategy Against Etela Rajendar, Congress Leaders , E-TeluguStop.com

ఇక అసలు విషయంలోకి వెళ్తే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మొట్ట మొదట కాంగ్రెస్ నాయకులతో భేటీ అయిన విషయం మనకు తెలిసిందే.అయితే ఆ భేటీ అయిన తరువాత ఈటెల కాంగ్రెస్ లో చేరుతున్నాడనే విషయం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చగా మారిన విషయం తెలిసిందే.

అయితే ఆ తరువాత ఆ వార్తలను ఖండించిన ఈటెల ఇక బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.అయితే హుజూరాబాద్ నియోజకవర్గం తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది . హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నా ఈటెల చేతిలో  ఇప్పటి వరకు  మోసపోతూనే ఉన్నారు.అయితే ఈటెల విషయంలో పరోక్ష యుద్దానికి దిగుతోంది.

అయితే స్వతంత్రంగా పోటీ చేస్తే ఈటెలకు మద్దతు ఉండేదని, బీజేపీలో చేరి తనకున్న గౌరవాన్ని కూడా పోగొట్టుకున్నారని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి ఈటెలను పరోక్షంగా అడ్డుకుంటారనేది ఒక వ్యూహంలా కనిపిస్తోంది.

మరి ఏది ఏమైనా భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.ఈటెల విషయంలో కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube