హైదరాబాదులో కొత్త ట్రాఫిక్ రూల్స్ పై కాంగ్రెస్ నేత వీహెచ్ ఫైర్

హైదరాబాదులో కొత్త ట్రాఫిక్ రూల్స్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 Congress Leader Vh Fire On New Traffic Rules In Hyderabad-TeluguStop.com

ప్రజలపై అదనపు భారం మోపటానికే ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు.వాహనదారులకు ఏమైనా అవగాహన కార్యక్రమాలు చేపట్టారని ఆయన ప్రశ్నించారు.

చిరు వ్యాపారాలకు ప్రత్యామ్నాయం చూపకుండా జరిమానాలు విధించడం ఏంటని నిలదీశారు.మీరు ఫైన్లు వేస్తే వాళ్ళు పుస్తల అమ్ముకొని చలానాలు కట్టాలా అని ప్రశ్నించారు.

పేదలు ఎలా బతకాలి? ఎక్కడికి పోవాలో చెప్పాలన్నారు.ఎక్కడ చలానాలు వేస్తే అక్కడ తాను నిలబడతానన్నారు.

మద్యంపై వచ్చే డబ్బుతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని వీహెచ్ ఎద్దేవా చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube