పీసీసీ ఎంపికపై కాంగ్రెస్ హై కమాండ్ మల్లగుళ్ళాలు...ఆలస్యమైతే జరగబోయేది ఇదే?

తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్న పరిస్థితి నెలకొంది.గమ్యం ఎటు గమనం ఎటు అనేది కూడా కాంగ్రెస్ నాయకులకు కూడా స్పష్టత లేకుండా ఉన్న పరిస్థితి ఉంది.

 Congress High Command Squabbles Over Pcc Selection Is This What Will Happen If It Is Delayed-TeluguStop.com

అయితే ఇప్పటికే అన్ని రకాల ఎన్నికలలో కూడా చతికిల పడ్డ కాంగ్రెస్ ఏ మాత్రం సత్తా చాటకుండానే ఓటమి పాలవుతోంది.అయితే ఇప్పటికే పటిష్టమైన నాయకత్వం లేక కాంగ్రెస్ కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో ఉన్న పరిస్థితిలోఅప్పట్లో పీసీసీ మార్పుపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడ్డ పరిస్థితి ఉంది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య పీసీసీ చీఫ్ ఎంపిక పట్ల తీవ్ర పోటీ నడిచింది.చివరకు ఎటువంటి నిర్ణయం వెలువరించకుండానే పీసీసీ చీఫ్ ఎంపిక నిర్ణయం అన్నది వాయిదా పడింది.

 Congress High Command Squabbles Over Pcc Selection Is This What Will Happen If It Is Delayed-పీసీసీ ఎంపికపై కాంగ్రెస్ హై కమాండ్ మల్లగుళ్ళాలు…ఆలస్యమైతే జరగబోయేది ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇప్పటికే పెద్ద ఎత్తున ఆలస్యమైన పరిస్థితులలో  కాంగ్రెస్ మునిగిపోతున్న నావ అని మిగతా పార్టీలు ప్రచారం చేస్తున్న వేళ కాంగ్రెస్ నాయకులు పెద్దగా స్పందించకపోగా పటిష్టమైన నాయకత్వం కొరకు ఏ ఒక్కరూ సహకరించుకోకపోవడమే ఇప్పుడు కాంగ్రెస్ కు మైనస్ గా మారింది.  మరి పీసీసీ చీఫ్ ఎంపిక  నిర్ణయాన్ని ఇంకెన్నాళ్ళు కాంగ్రెస్ హైకమాండ్ నాన్చుతుందనేది  ఇప్పడు ఉత్కంఠగా మారింది.లేకపోతే కాంగ్రెస్ కు కఠిన పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

#PCC Chief #Congress Party #Kamati Reddy #Revanth Reddy #Ts Poltics

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు