పీఎఫ్ఐ నిషేధంపై కాంగ్రెస్‎కు అడిగే హక్కు లేదు..: కర్ణాటక సీఎం

పీఎఫ్ఐను ఎందుకు నిషేధించారని అడిగే నైతిక హక్కు కూడా కాంగ్రెస్‎కు లేదని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు.ఆర్ఎస్ఎస్‎ను బ్యాన్ చేయాలంటూ విపక్ష నేత సిద్ధరామయ్య అనడం దురుదృష్టకరమన్నారు.

 Congress Has No Right To Ask About Pfi Ban: Karnataka Cm-TeluguStop.com

పీఎఫ్ఐపై నమోదైన కేసులను ఎత్తేసిన ఘనత కాంగ్రెస్ దని విమర్శించారు.చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ఆర్ఎస్ఎస్‎పై నిషేధం విధించాలని అంటున్నారని మండిపడ్డారు.

దేశానికి ఆర్ఎస్ఎస్ ఎంతో చేసిందన్న బొమ్మై.అణగారిన వర్గాలను ఎన్నో సంస్థల ద్వారా ఆదుకుందని స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube