కాంగ్రెస్ నేతను కబళించిన కరోనా.. !

కరోనా సెకండ్ వేవ్ ప్రభావాన్ని తక్కువగా అంచనా వేశారు గానీ, దీని వల్ల మరణాలు చాలానే చోటు చేసుకుంటున్నాయి.ఇప్పటికే చాలా మంది ప్రముఖులు దీని బారిన పడి మరణిస్తుండగా, తాజాగా మరో కాంగ్రెస్ నేతను పొట్టన పెట్టుకుంది కరోనా.

 Congress Candidate Dies Of Covid 19-TeluguStop.com

ఆ వివరాలు చూస్తే.

తమిళనాడు కాంగ్రెస్‌ నేత మాధవరావు కరోనా బారినపడి మరణించిన ఘటన ఆ పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపిందట.

 Congress Candidate Dies Of Covid 19-కాంగ్రెస్ నేతను కబళించిన కరోనా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈయన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీవిల్లి పుత్తూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేశారు.

కాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కరోనా బారిన పడ్డారట.

ఈ క్రమంలో మాధవరావు అనారోగ్యానికి గురికాగా మధురైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్న క్రమంలోనే ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారట.ఇక మాధవరావు మృతిపై ఏఐసీసీ కార్యదర్శి సంజయ్‌ తీవ్ర దిగ్బాంత్రి వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేశారు.

#Madhava Rao #Dies #Tamil Nadu #COVID-19

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు