వ్యవసాయ బిల్లుపై రాష్ట్రపతికి విపక్షాల విజ్ఞప్తులు  

congress leaders and other party leaders to meet President today, Congress Leaders, Indian President, New Act Of Farmmar Bill, Parlament, Opposition Party Leaders - Telugu Congress, Ghulam Nabi Azad, M Venkaiah Naidu, Modi, Rajya Sabha

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన సరికొత్త వ్యవసాయ బిల్లుకి ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించిన విషయం తెలిసిందే.ఈ బిల్లుకు విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తం చేస్తున్నాయి.

TeluguStop.com - Congres Leaders And Other Party Leaders To Meet President Today

రాజ్యసభలో విపక్ష పార్టీల బలం అధికంగా ఉన్న కూడా కేంద్ర ప్రభుత్వం తమ అధికార బలంతో బిల్లును పాస్ చేసుకుంది అంటూ ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో విపక్షాలు రాష్ట్రపతి ని ఆశ్రయించిన రైతులకు న్యాయం చేయాల్సిందిగా కోరబోతున్నారు.

TeluguStop.com - వ్యవసాయ బిల్లుపై రాష్ట్రపతికి విపక్షాల విజ్ఞప్తులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

పార్లమెంటులో పాస్‌ అయిన వ్యవసాయ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం తెలిపి సైన్ చేయాల్సి ఉంటుంది.అప్పుడు అది చట్టరూపం దాల్చనుంది.ఈ బిల్లును ఆమోదించకుండా వెనక్కి పంపించాలంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్ష పార్టీలు అన్ని రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేశాయి. రాష్ట్రపతి ఈ బిల్లును వెనక్కి తిప్పి పంపి దేశ రైతాంగాన్ని ఆదుకోవాలని అంటూ కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేశారు.

అయితే రాష్ట్రపతి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా ఉంది.

#Congress #Modi #Rajya Sabha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Congres Leaders And Other Party Leaders To Meet President Today Related Telugu News,Photos/Pics,Images..