నాగార్జున, అమల మధ్య విభేదాలు.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Conflicts Between Nagarjuna And Amala You Should Shocked If You Know The Real Thing

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ కుటుంబం మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.

 Conflicts Between Nagarjuna And Amala You Should Shocked If You Know The Real Thing-TeluguStop.com

ఈ కుటుంబంలో ఎంతోమంది నటీనటులు ఉన్నారు.అందులో రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న అక్కినేని నాగార్జున గురించి అందరికీ తెలిసిందే.

1986 లో విక్రం సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.అదే ఏడాది కెప్టెన్ నాగార్జున అనే సినిమాలో కూడా నటించాడు.

 Conflicts Between Nagarjuna And Amala You Should Shocked If You Know The Real Thing-నాగార్జున, అమల మధ్య విభేదాలు.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ రెండు సినిమాలు నాగార్జునకు మంచి సక్సెస్ అందించడంతో ఆ తర్వాత ఏడాదికి ఐదారు సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్ళాడు.అలా స్టార్ హోదాను సంపాదించుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాలని దోచుకున్న మన్మధుడిగా నిలిచాడు.నాగార్జున లేటు వయసులో ఉన్న కూడా ఇప్పటికీ యంగ్ గానే కనిపిస్తాడు.

పైగా ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో యంగ్ హీరోలతో పోటీగా దూసుకుపోతున్నాడు.ఇక ఈయన వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా రియాలిటీ షోలలో వ్యాఖ్యాతగా చేస్తున్నాడు.

ఇక నాగార్జున నటుడుగా కంటే వ్యక్తిగత విషయంలో కూడా బాగా హాట్ టాపిక్ గా మారాడు.ఆయన 1984లో మరో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ సోదరి లక్ష్మీను వివాహం చేసుకున్నాడు.

వీరికి 1986లో నాగ చైతన్య పుట్టాడు.ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

ఆ తర్వాత తనతో పాటు శివ సినిమాలో నటించిన అమలను ప్రేమించి 1992లో పెళ్లి చేసుకున్నాడు.

Telugu Akhil, Amala, Bangarraju, Blur Cross Society Member, Conflicts, Hero, Lakshmi, Nagarjuna, Nagarjuna Amala Conflicts, Nageswara Rao, Non Veg, Tollywood, Venkatesh, Wife-Movie

ఇక వీరి పెళ్లిని నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు అస్సలు ఒప్పుకోలేదు.ఆ తర్వాత ఆయన సన్నిహితులు అందరూ వచ్చి ఒప్పించడంతో అప్పుడు అమలను కోడలుగా స్వీకరించాడు నాగేశ్వరరావు.ఇక వీరికి 1994లో అఖిల్ పుట్టాడు.

అలా భార్య కొడుకులతో సంతోషంగా ఉంటున్నాడు నాగార్జున.

తెలుగు సినీ ఇండస్ట్రీలో వీరి జంటను చూసి ఎంతో అన్యోన్యమైన జంట అని బాగా పొగిడారు.

కానీ వీరి మధ్య కూడా గతంలో విభేదాలు వచ్చాయి.ఇంతకీ అది ఏ విషయంలోనూ తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.

అది కూడా కేవలం ఫుడ్ విషయంలోనే వారి మధ్య విభేదాలు వచ్చాయి.ఇంతకీ అసలు విషయం ఏంటంటే.

Telugu Akhil, Amala, Bangarraju, Blur Cross Society Member, Conflicts, Hero, Lakshmi, Nagarjuna, Nagarjuna Amala Conflicts, Nageswara Rao, Non Veg, Tollywood, Venkatesh, Wife-Movie

నాగార్జునకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం.కానీ అమలకు నాన్ వెజ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు.పైగా ఈమె బ్లూ క్రాస్ సొసైటీ మెంబెర్ గా బాధ్యతలు చేపట్టి ఉండటంతో జీవ హింసలను వ్యతిరేకించే వ్యక్తిగా తాను నాన్ వెజ్ తినదు.అంతేకాకుండా ఇంట్లో కూడా నాన్ వెజ్ వండించడం తనకు నచ్చదు.

కానీ నాగార్జునకు మాత్రం నాన్ వెజ్ బాగా అలవాటు ఉండటంతో అది లేకుండా తాను సరిగ్గా తినేవాడు కాదు.

Telugu Akhil, Amala, Bangarraju, Blur Cross Society Member, Conflicts, Hero, Lakshmi, Nagarjuna, Nagarjuna Amala Conflicts, Nageswara Rao, Non Veg, Tollywood, Venkatesh, Wife-Movie

అలా కొన్ని రోజులు అమల ముందు వెజిటేరియన్ గానే నటించాడు నాగార్జున.ఆ తరువాత నిజం తెలియడంతో ఇంట్లోనే నాన్ వెజ్ ను వండించాడు.దాంతో ఆమెకు కోపం వచ్చేసరికి వీరిద్దరి మధ్య కొన్ని రోజుల వరకు కాస్త విభేదాలు వచ్చాయి.

ఆ తర్వాత సర్దుకొని ఒకటయ్యారు.ఇక అప్పటి నుంచి మళ్ళీ ఏ విషయంలో కూడా ఇద్దరు గొడవ పడలేదు.

అమల పెళ్లి తర్వాత సినిమాలను వదిలేసుకున్న సంగతి తెలిసిందే.నాగార్జున ప్రస్తుతం బంగార్రాజు సినిమాలో నటిస్తున్నాడు.

#BlurSociety #NagarjunaAmala #Lakshmi #Akhil #Venkatesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube