ఏపీలో సంపూర్ణ లాక్ డౌన్.. ఆ రెండు జిల్లాలకే !  

Complete lockdown in two districts, andra pradesh, cm jagan, carona spread, lockdown extend,srikakulam, west godavari - Telugu Andra Pradesh, Carona Spread, Cm Jagan, Lockdown Extend, Srikakulam, West Godavari, West Godavari Crime News

ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.ప్రతి జిల్లాల్లో వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

 Complete Lock Down In Ap Two Districts

గత మూడు రోజులుగా కరోనా కేసులు 10 వేలకు తగ్గకుండా గణనీయంగా పెరుగుతోంది.కేసుల సంఖ్య పెరగుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో లాక్ డౌన్ అమలు చేసేలా చర్యలను కొనసాగించింది.తాజాగా మరో రెండు జిల్లాల్లోనూ లాక్ డౌన్ విధిస్తున్నట్లు పేర్కొంది.

ఏపీలో సంపూర్ణ లాక్ డౌన్.. ఆ రెండు జిల్లాలకే -General-Telugu-Telugu Tollywood Photo Image

శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో లాక్ డౌన్ ను పొడగిస్తున్నట్లు ఆయా జిల్లా కలెక్టర్లు పేర్కొన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసుల తగ్గకపోవడంతో మరో వారం రోజుల పాటు లక్ డౌన్ పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు.లాక్ డౌన్ అమలు అయితే నిత్యావసర కొనుగోలుకు కేవలం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ షాపులు తెరిచి ఉంటాయన్నారు.

అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు (ఆగస్టు9, ఆదివారం) నుంచి సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ముత్యాల రాజు తెలిపారు.ఆదివారం గిరిజన దినోత్సవం సందర్భంగా 5 ఏజెన్సీ మండలాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు.

లాక్ డౌన్ ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

#Srikakulam #Lockdown Extend #WestGodavari #CM Jagan #West Godavari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Complete Lock Down In Ap Two Districts Related Telugu News,Photos/Pics,Images..