నయన తార, బిపాస బసు తెలిసి తెలిసి ఈ పని ఎందుకు చేశారో ?

సాధారణంగా ప్రేమ గుడ్డిది.ఇది అందరూ చెప్పే నానుడి ఇక సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే ఇది మరింత నిజం అనే చెప్పాలి.

 Comparision Between Nayan And Bipasa Details, Nayanthara, Bipasa Basu, Director Vignesh Shivan, Karan Grover, Nayan Vignesh, Bipasha Karan, Nayanthara Assets, Bipasha Properties, Nayanthara Marriage-TeluguStop.com

ఎందుకంటే ప్రేమలో పడ్డాక అవతల వ్యక్తి మన కన్నా గొప్పవారా లేదంటే మనల్ని బాగా చూసుకుంటారా అనే విషయాలు అస్సలు పట్టించుకోరు.అందుకే ప్రేమ నిజంగానే గుడ్డిది.

హీరోయిన్స్ విషయానికి వస్తె  బాగా సెటిలై అనేక సినిమాల్లో నటించి ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరిన తర్వాత తమ కంటే ఆర్థికంగా చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అంటే అది నిజంగా వైరల్ అంశమే.ఇలా స్టార్ హీరోయిన్స్ గా క్రేజ్ సంపాదించుకున్న తర్వాత తమ స్థాయికి ఏమాత్రం సరిపోని వ్యక్తులను పెళ్లి చేసుకున్న ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం

 Comparision Between Nayan And Bipasa Details, Nayanthara, Bipasa Basu, Director Vignesh Shivan, Karan Grover, Nayan Vignesh, Bipasha Karan, Nayanthara Assets, Bipasha Properties, Nayanthara Marriage-నయన తార, బిపాస బసు తెలిసి తెలిసి ఈ పని ఎందుకు చేశారో -,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ విషయంలో మొదటగా చెప్పాల్సింది నయనతార గురించే.

   నయనతార ఇటీవలే దర్శకుడు విగ్నేష్ ని పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం హనీమూన్ ప్లాన్స్ లో బిజీగా ఉన్న ఈ జంట ఆస్తుల విషయం రీసెంట్ గా వైరల్ అవుతోంది.

వీరిద్దరికి కలిపి ఏకంగా 250 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లుగా ఒక అంచనా.కానీ దీంట్లో అధిక భాగం అంటే దాదాపుగా 80 శాతం నయనతార సంపాదించిన ఆస్తి కావడం విశేషం.

నయనతార మామూలు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం సౌత్ ఇండియా లోనే సూపర్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది.ఇప్పటికీ నయనతార చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉండగా, విఘ్నేష్ శివన్ ఖాళీగానే ఉన్నాడు.

ఇక ఇదే దోవలో మరో స్టార్ జంట కూడా ఉన్నారు వారెవరో కాదు బిపాసాబసు, కరణ్ గ్రోవర్. బాలీవుడ్ జంట అయిన బిపాసా మరియు కరన్ ది ప్రేమ వివాహమే.వీరిద్దరూ కొన్నేళ్లపాటు ప్రేమించుకుని ఆ తర్వాత వివాహంతో ఒకటయ్యారు వీరి విషయంలో కూడా నయనతార లాగానే ఆస్తుల్లో అనేక తారతమ్యాలు ఉన్నాయి.వీరిద్దరి నెట్ వర్త్ 337 కోట్లు కాగా దాంట్లో అధికశాతం బిపాసబసు సంపాదించిన ఆస్తులు కావడం విశేషం.

దాదాపు వీటిలో కూడా బిపాసా అస్థి 70 శాతం ఉండగా కరణ్ కి కేవలం 30 శాతం మాత్రమే ఆస్తులు ఉన్నట్టు సమాచారం.ఇలా ఆస్తి భేదాలు, తారతమ్యాలు లేకుండా ప్రేమలో పడి పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఈ జంట లు హ్యాపీ గానే ఉన్నాయి

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube