గాయాలతో హాస్పిటల్ పాలైన కమెడియన్ హర్ష.. కారణం?

బుల్లితెర, వెండితెర లోనే స్టార్ గా ఎవరైనా పేరు పొందుతారు.కానీ ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా కూడా ఎంతో మంది స్టార్ లు బయటకు వస్తున్నారు.

 Comedian Viva Harsha In Anaganaga Oka Rowdy Movie Get Up,  Comedian,viva Harsha,-TeluguStop.com

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా బాగా పేరు తెచ్చుకున్న వైవా హర్ష గురించి అందరికీ తెలిసిందే.ఇప్పుడు కమెడియన్ గా వైవా హర్ష వెండితెరపై అడుగుపెట్టగానే ఓరేంజ్ లో దూసుకుపోతున్నాడు.

ఇటీవలే గాయాలతో హాస్పిటల్ లో ఉన్న హర్ష ఫోటో వైరల్ గా మారింది.

మొదటగా 2013లో వైవా తో యూట్యూబ్ లో వీడియో ని తీయగా.

అప్పటినుంచి వైవా హర్ష గా పేరు వచ్చింది.అంతేకాకుండా యూట్యూబ్ స్టార్ గా కూడా నిలిచాడు.

దాదాపు పదకొండు వీడియోలను చేసి మంచి స్థాయిలో నిలిచాడు వైవా హర్ష.కొన్ని సినిమాల్లో నటించిన వైవా హర్ష తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

తాజాగా తను గాయాలతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అందరూ చూసి ఏమైంది అంటూ షాక్ అవుతున్నారు.

Telugu Anaganagaoka, Role, Viva Harsha-Movie

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హర్ష తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాడు.అయితే ఇటీవలే ఏదో ప్రమాదం జరిగి హాస్పిటల్ లో బెడ్ మీద పడుకునట్టుగా ఓ ఫోటోను షేర్ చేశాడు.కానీ ఇదంతా ఒక సినిమా కోసం ఓ సన్నివేశంలో తన పాత్రని తెలుపగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు.హర్ష ప్రస్తుతం అనగనగా ఓ రౌడీ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో సుమంత్ హీరోగా నటించగా.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది.అయితే ఇందులో హర్ష ఇలా మేకప్ వేసుకొని రెడీ అయి హాస్పిటల్ లో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube