కమెడియన్ టైమ్ బాగుంది.. రెండు సూపర్ హిట్లు..!

ఒక్కో కమెడియన్ కి ఒక్కో టైం కలిసి వస్తుంది.టాలీవుడ్ లో మంచి కమెడియన్ గా స్థిర పడినా సరే సినిమా ఛాన్సులు వచ్చి రాక కొంత ఇబ్బంది పడుతుంటారు.

 Comedian Srinivas Reddy Two Super Hits ,karthikeya 2,comedian Srinivas Reddy,nik-TeluguStop.com

అలాంటి వారిలో శ్రీనివాస్ రెడ్డి ఒకరు.ఆయన పంచు డైలాగ్స్ తో కామెడీ అదరగొట్టేస్తారు.

అరకొర సినిమాలతో కెరియర్ సాగిస్తున్న శ్రీనివాస్ రెడ్డికి బ్యాక్ టు బ్యాక్ హిట్లు వచ్చాయి.లాస్ట్ ఫ్రై డే కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాలో శ్రీనివాస్ రెడ్డి నటించారు.

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఇక లేటెస్ట్ గా ఈ వారం నిఖిల్ కార్తికేయ 2 లో కూడా శ్రీనివాస్ రెడ్డి నటించారు.

ఈ సినిమా కూడా ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఈ రెండు సినిమాల్లో శ్రీనివాస్ రెడ్డి హైలెట్ అవడం విశేషం.రెండు హిట్లు పడ్డాక కమెడియన్ కి వరుస ఛాన్సులు రావడం ఖాయం.తప్పకుండా శ్రీనివాస్ రెడ్డి మళ్లీ కెరియర్ లో బిజీ అయ్యే ఛాన్స్ ఉంది.

కమెడియన్ గానే కాదు లీడ్ రోల్ గా కూడా ఆయన ఈమధ్య సినిమాలు చేస్తున్నారు.అయితే హీరోగా నటిస్తున్నా సరే కమెడియన్ గా చిన్న పాత్ర వచ్చినా సరే వేస్తూ వస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube