శ్రీముఖి ముందే ఆమెను అక్కడ టచ్ చేసిన సద్దాం.. అందరూ చూస్తుండగానే..!

బుల్లితెరలో ఎన్నో ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాములు జరుగుతుంటాయి.వెండితెర కు సంబంధించిన అవార్డు ఫంక్షన్ లు, బుల్లితెర సీరియల్స్ కు సంబంధించిన ఈవెంట్లు జరుగుతుంటాయి.

 Comedian Saddam Shocking Behavior In Front Of  Srimukhi In Zee Telugu Vaari Paat-TeluguStop.com

ఇక ఈ ప్రోగ్రాంలో డాన్సులు, కామెడీలు ఇలా ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ ప్రోగ్రాం జరుగగా అందులో శ్రీముఖి ముందే ఒక అమ్మాయిని అక్కడ టచ్ చేసాడు సద్దాం.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

జీ తెలుగులో‌.

జీ తెలుగు వారి పాట అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ శ్రీముఖి హోస్టింగ్ చేయగా.

ఈ షో ప్రోమో తాజాగా విడుదలయ్యింది.అందులో సద్దాం శ్రీముఖి తో పాటు కొంత మంది అమ్మాయిల ముందు ‘కన్నెపిట్టరో కన్నుకొట్టరో’ అనే పాటకు ఒక అమ్మాయి తో డాన్స్ చేయగా.

ఆ అమ్మాయి తో కాసేపు సరదా కామెంట్లు చేశాడు.

ఆ తర్వాత మరో అమ్మాయి, శ్రీముఖి తో కలిసి కాస్త కామెడీ గా మాట్లాడుతూ అందరినీ తెగ నవ్వించాడు.‘సార్ గారు రాలేదు అంటూ కానీ నీకు మాత్రం ఒకటి ఇవ్వమన్నాడని’ అంటూ ఆ అమ్మాయి బ్యాక్ పై కొట్టి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు.ఇక ఆ సీన్ ని చూసి శ్రీముఖి అక్కడే షాక్ అవ్వగా.

వెంటనే శ్రీముఖి అతని దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న సందర్భంలో నీకు కూడా ఇయ్యమంటావా అని సెటైర్ వేశాడు.అక్కడ ఉన్న సెలబ్రెటీలు, ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయారు.ఇక ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నెటిజనులు సద్దాం పై తెగ కామెడీ కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈ షో ఈరోజు సాయంత్రం జీ తెలుగులో 6 గంటలకు ప్రసారం కానుంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube