రష్మీ ని స్టేజి మీద ముద్దు పెట్టమని అడిగిన కమెడియన్… దాంతో…  

Comedian Nookaraju Asking Kiss to the Rashmi Gautam In extra jabardasth Comedy Skit, extra jabardasth Comedy, Comedian Nookaraju, Sudigali Sudheer, Tollywood, Kiss Skit - Telugu Comedian Nookaraju, Comedian Nookaraju Asking Kiss To The Rashmi Gautam In Extra Jabardasth Comedy Skit, Extra Jabardasth Comedy, Kiss Skit, Sudigali Sudheer, Tollywood

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈటీవీ ఛానల్ లో ప్రతి శుక్రవారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారమయ్యే “ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో” బుల్లితెర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే తాజాగా ఈ షో నిర్వాహకులు వచ్చే శుక్రవారం రోజున ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రోమోని  యూట్యూబ్లో విడుదల చేశారు.అయితే ఈ ప్రోమోలో కంటెస్టెంట్లు తమ స్కిట్లతో అదరగొడితే సుడిగాలి సుదీర్, రష్మి గౌతమ్ ల పర్ఫార్మెన్స్ సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.

TeluguStop.com - Comedian Nookaraju Asking Kiss To The Rashmi Gautam In Extra Jabardasth Comedy Skit

అయితే ఇందులో ముఖ్యంగా పటాస్ షో ద్వారా బాగా పాపులర్ అయిన “నూక రాజు” స్కిట్ లో బాగంగా బిచ్చగాడి గెటప్ వేసుకుని రష్మి గౌతమ్ ని  ముద్దు పెట్టమ్మా.! అంటూ అడుగుతాడు.

అలాగే గతంలో సుడిగాలి సుదీర్ కి తప్ప అడుక్కుతినే వాడికైనా ముద్దిస్తానని చెప్పావు కదా…  ఆ అడుక్కునే వాడిని నేనే కాబట్టి ఒక ముద్దు పెట్టమ్మా…! అంటూ కామెడీ చేస్తాడు. దీంతో రష్మి గౌతమ్ తాను ముద్దు పెట్టే వాడు పైనుంచి దిగి రావాలని చెప్పడంతో నూకరాజు స్టేజ్ మీద నుంచి కిందికి  మరోమారు ముద్దు పెట్టమని అడుగుతాడు… దీంతో ఈ కామెడీ సన్నివేశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

TeluguStop.com - రష్మీ ని స్టేజి మీద ముద్దు పెట్టమని అడిగిన కమెడియన్… దాంతో…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ ప్రోమోని యూట్యూబ్ లో విడుదల చేసిన కొద్ది సమయం లోనే  ఐదు లక్షల పై చిలుకు వ్యూస్ వచ్చాయి.

అయితే ఈ విశ్యామ్ ఇలా ఉండగా  ప్రస్తుతం యాంకర్ రష్మి బుల్లి తెరపై పలు షోలు, ఈవెంట్లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే మరోపక్క సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటిస్తూ రాణిస్తోంది.

 అలాగే సుడిగాలి సుదీర్ కూడా బుల్లితెరలో డీ జోడి, పోవే పోరా తదితర షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోపక్క టాలీవుడ్ లో “కాలింగ్ సహస్ర” అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

#ExtraJabardasth #Kiss Skit

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Comedian Nookaraju Asking Kiss To The Rashmi Gautam In Extra Jabardasth Comedy Skit Related Telugu News,Photos/Pics,Images..