దొరబాబు అలాంటి పని చేసినా హైపర్ ఆది మాత్రం…  

Comedian Hyper Aadi Is Doing Financial Help To The Dorababu - Telugu Dorababu, Financial Help, Hyper Aadi, Jabardesth, Raising Raju, Tollywood

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది తన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు.అయితే హైపర్ ఆది టీమ్ లో కమెడియన్ గా పని చేసేటువంటి దొరబాబు ఇటీవల విశాఖపట్నంలోని ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం జరుగుతున్న సమయంలో పోలీసులకు పట్టుబడిన సంగతి అందరికీ తెలిసిందే.

 Comedian Hyper Aadi Is Doing Financial Help To The Dorababu

దీంతో అందరూ దొరబాబుని హైపర్ ఆది తన టీమ్ నుంచి తీసేసాడని ప్రస్తుతం దొరబాబు పలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.

అయితే ఇందులో వాస్తవం ఏంటంటే దొరబాబు అలాంటి పని చేస్తూ పోలీసులకు దొరికిపోయినప్పటికీ హైపర్ ఆది తన అండదండలు అందించి దొరబాబుని జబర్దస్త్ లో కొనసాగే విధంగా సపోర్ట్ చేశాడు.

దొరబాబు అలాంటి పని చేసినా హైపర్ ఆది మాత్రం…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే గత కొద్దికాలంగా షూటింగులు లేకపోవడంతో హైపర్ ఆది టీమ్ లో పని చేస్తున్నటువంటి రైజింగ్ రాజు మరియు దొరబాబు కొంతమేర ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట.దాంతో హైపర్ ఆది ఈ విషయం తెలుసుకొని వారికి కొంతమేర ఆర్థిక పరంగా సహాయం చేశాడట.

ఈ విషయం తెలుసుకున్నటువంటి నెటిజన్లు హైపర్ ఆది చేసినటువంటి పనికి అభినందనలు తెలుపుతున్నారు.అంతేగాక  తన టీంలో పని చేసేటువంటి సభ్యులకి అండదండలు అందించడం హర్షించ దగ్గ విషయమని అంటున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హైపర్ ఆది ఒకపక్క జబర్దస్త్ కామెడీ షోలో  స్కిట్లు చేస్తూనే మరో పక్క సినిమాల్లో నటిస్తున్నాడు.అంతేగాక పలు రకాల షోలు ఈవెంట్లలో కూడా పాల్గొంటూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hyper Aadi Is Doing Financial Help To The Dorababu And Raising Raju Related Telugu News,Photos/Pics,Images..