బాబు తో ఆలీ ..! ఏం చేస్తున్నాడు ఈ కాట్రవల్లీ ...?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తుడు సినీ కమెడియన్ ఆలీ మీద గత కొద్దీ రోజులుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి.ఆయన పవన్ కళ్యాణ్ కి హ్యాండ్ ఇచ్చి వైసీపీలో చేరబోతున్నాడు అంటూ… రక రకాలా కథనాలు వస్తూనే ఉన్నాయి.

 Comedian Ali Meet Cm Chandrababu Naidu-TeluguStop.com

ఈ వార్తలు ఇలా వస్తూనే ఉండగానే… ఈ రోజు టీడీపీ అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉండవెల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో బాబుతో భేటీ అయ్యారు.జన్మభూమి కార్యక్రమానికి చంద్రబాబు వెళ్లే సమయంలో ఆలీ కొద్దిసేపు మాట్లాడారు.వైసీపీలో ఈనెల 9వ తేదీన అలీ చేరబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఇవాళ ఉదయం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో ఆలీ భేటీ అయ్యారు.

సుమారు 2 గంటలపాటు జరిగిన ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడకుండానే ఆయన వెళ్లిపోయారు.ఆ తర్వాత కాసేపటికి చంద్రబాబునాయుడును వెళ్లి కలిశారు.వైసీపీలో చేరుతారన్న వార్తలొస్తున్న వేళ.బాబు, పవన్‌లను అలీ కలవడం ఎవరీకీ అంతు చిక్కడంలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube