ఆమెకు రక్తంతో ప్రేమలేఖలు రాసిన అలీ తమ్ముడు.. ఇంటర్వ్యూలోనే గుట్టురట్టు చేసిన హీరోయిన్!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆహా సినిమా ద్వారా పరిచయమయ్యారు నటి సంఘవి.కెరియర్ మొదట్లో చిన్న హీరోల సినిమాలలో నటించిన ఈమె ఆ తర్వాత నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుని ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

 Comedian Ali Brother Khayyum Writes Blood Letters To Sanghavi-TeluguStop.com

ఆ తర్వాత స్టార్ హీరోలందరి సరసన నటించి కేవలం తెలుగులో మాత్రమే కాకుండా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు.ఈ క్రమంలోనే ఓసారి ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న సంఘవి తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు.

సంఘవిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె అసలు పేరు కావ్య రమేష్.కర్ణాటకలోని మైసూరులో జన్మించిన ఈమె తండ్రి వృత్తిపరంగా ఈ ఎన్ టి డాక్టర్.ఇలా తన చదువులు చదువుతున్న సమయంలోనే సంఘవి మోడలింగ్ చేయడం ప్రారంభించింది.అదేవిధంగా బాల్యనటిగా ఎన్నో సినిమా నటించే సందడి చేశారు.

 Comedian Ali Brother Khayyum Writes Blood Letters To Sanghavi-ఆమెకు రక్తంతో ప్రేమలేఖలు రాసిన అలీ తమ్ముడు.. ఇంటర్వ్యూలోనే గుట్టురట్టు చేసిన హీరోయిన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రముఖ కన్నడ నటి హారతి సంఘవి నానమ్మకు చిన్న చెల్లెలు.ఈమెతో పాటు సంఘవి చిన్నప్పుడు షూటింగ్ కి వెళ్తున్న సమయంలో ఆమె కూడా అలా నటించాలని చిన్నప్పుడే బలంగా అనుకోవటంతో బాలనటిగా ఎన్నో సినిమాలలో నటించి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా సినిమాలో సందడి చేశారు.

సంఘవి వ్యక్తిగత విషయానికి ఈమె శివయ్య సినిమాలో నటిస్తున్న సమయంలో దర్శకుడు సురేష్ వర్మతో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

Telugu About Sanghavi, Ali, Alitho Saradaga, Comedian Ali, Husband Director Suresh Varma, Khayyum, Sanghavi, Sanghavi And Khayyum Love Story, Sindhuram Movie Heroine, Snaghavi Marriage, Tollywood-Movie

ఇలా ప్రేమించుకున్న వీరిద్దరూ వీరి ప్రేమ విషయం ఇంట్లో పెద్ద వారికి చెప్పి పెద్దలను ఒప్పించి దర్శకుడు సురేష్ వర్మను పెళ్లి చేసుకున్నారు.పెళ్లి తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైన సంఘవి ఈ మధ్య కాలంలో పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.ఈ విధంగా తన జీవితంలో ఎంతో సుఖంగా ప్రశాంతంగా సాగిపోతున్న సంఘవి అలీ తమ్ముడు ఖయ్యూమ్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని అలీతో చెబుతూ తనని ఎంతో షాక్ కి గురి చేసింది.

Telugu About Sanghavi, Ali, Alitho Saradaga, Comedian Ali, Husband Director Suresh Varma, Khayyum, Sanghavi, Sanghavi And Khayyum Love Story, Sindhuram Movie Heroine, Snaghavi Marriage, Tollywood-Movie

అలీ తమ్ముడు ఖయ్యూమ్ కాలేజీ చదువుతున్న రోజులలో సంఘవికి జూనియర్.ఈ విషయాన్ని ఆలీతో చెబుతూ కాలేజీ రోజుల్లో మీ తమ్ముడు నాకు ఎన్నో ప్రేమ లేఖలు రాశాడని.కొన్నిసార్లు తన రక్తంతో కూడా ప్రేమ లేఖలు రాసి తనకు పంపించాడని.ఇలా ప్రతి రోజు ప్రేమ లేఖలు పంపిస్తూ ఉండేవాడని ఖయ్యూమ్ గురించి సంఘవి చెప్పడంతో ఈ మాటలను విన్న అలీ ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు.

అలా సంఘవి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయి తెలుగులో సింధూరం అనే సినిమాలో నటించి ఉత్తమ నటిగా నంది అవార్డును కూడా అందుకున్నారు.పెళ్లి తర్వాత పిల్లల బాధ్యతలను చూసుకున్న ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ వెండితెరపై కాకుండా బుల్లితెర పైకి ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

#Sindhuram #Khayyum #Alitho Saradaga #Sanghavi #Snaghavi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు