చూస్తుండ‌గానే కూలిపోయిన కొండ‌లు.. వీడియో వైర‌ల్‌!

కొన్ని వీడియోలు చూస్తే నిజంగానే మ‌న కండ్ల‌ను మ‌న‌మే న‌మ్మ‌లేకుండా ఉంటాయి.ఎందుకంటే అవి అలా అస‌లు జ‌రుగుతాయా అనే అనుమానం క‌ల‌గ‌క మాన‌దు.

 Collapsed Hills While Watching Video Goes Viral , Viral Video, Collapsed Hills-TeluguStop.com

ఇక వ‌ర్షాక‌లంలో జ‌రిగే వ‌ర‌ద‌ల‌కు సంబంధించిన వీడియోలు కావ‌చ్చు లేదా ఇత‌ర‌త్రా వీడియోలు కాస్తా విప‌రీతంగా వైర‌ల్ అవుతుంటాయి.ఇక ఇప్పుడు కూడా వ‌ర్షాకాలం కావ‌డంతో అస‌లు గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా వాన‌లు ప‌డుతుండ‌టంతో చాలా చోట్ల బ్రిడ్జిలు కూలిపోవ‌డం లాంటివి చూస్తూనే ఉన్నాం.

ఇక మ‌న దేశంలోని ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో కూడా విప‌రీతంగా వాన‌లు కురుస్తూనే ఉన్నాయి.

దీంతో ఆ రాష్ట్రంలో మంచు చరియలతో పాటుగా కొండచరియలు అమాంతం విరిగిపడి భయాన‌కంగా కనిపిస్తున్నాయి.

అప్ప‌టి దాకా బాగానే ఉంద‌నుకున్న ప‌ర్వ‌తాలు కూడా ఒక్క‌సారిగా వ‌ర‌ద‌ల దాటికి నేల కూలుతున్నాయి.ఇక ఇలాంటి కూలిపోయే స‌మ‌యాల్లో అలాంటి ప్ర‌దేశాల్లో ఉంటే అంతే సంగ‌తి అని చెప్పాలి.

ఇక ఇలా అనుకోకుండా జ‌రిగ‌గే ప్ర‌మాదాల్లో కొంతమంది మరణిస్తుండగా మరికొంతమంది ప్రాణాల‌త‌తో బ‌య‌ట‌ప‌డుతున్నారు.ఇక ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లోని స్థానిక‌ చంబా జిల్లాలో విప‌రీతంగా కొండచరియల‌కు వ‌ర‌ద తాకిడి పెర‌గ‌డంతో అనూహ్యంగా విరిగిప‌డుతున్నాయి.

నిజానికి కొండ చరియలు విరిగిపడేటప్పుడు చూడాలంటే ఎంతో ధైర్యం ఉండాల్సిందే.ఎందుకంటే వీటిని చూడాలంటే చాలా ధైర్యంతో పాటు కొంత అదృష్టం కూడా ఉండాలేమో.

ఎందుకంటే ఆ ప్ర‌దేశంలో ఉంటే బ‌త‌క‌డం చాలా క‌ష్టం.కానీ దూరంగా ఉండి చూస్తూ కొంత అదృష్టం.

ఎందుంకంటే అలాంటి సీన్ అనేది మ‌న‌కు ప్ర‌త్య‌క్షంగా అస‌లు క‌న‌ప‌డ‌ద‌నే చెప్పాలి.ఇక ఇప్పుడు కూడా ప్ర‌స్త‌త ఇలాంటి వీడియోలో కొండచరియలు ఎంత భ‌యంక‌రంగా విరిగిపడుతున్నాయో చూడొచ్చు.

ఇక ఇక్కడ ఉండేవారంతా ఆ దృశ్యాల‌ను కాస్త త‌మ సెల్ ఫోన్‌ల‌లో బంధించ‌డంతో అవి కాస్త ఇప్పుడు వైర‌ల్ గా మారుతున్నాయి.ఈ వీడియోలో మ‌న‌కు పెద్ద పెద్ద రాళ్లు కాస్త కొండలమీది నుంచి అమాంతం కింద‌కు ప‌డిపోవ‌డాన్ని చూస్తూ పెద్ద బూకంపం ఏదైనా వ‌స్తుందా అని అనిప‌స్తుంది.

కాగా ఇలా కొండ‌లు విర‌గిప‌డుతున్న స‌మ‌యంలో అక్కడున్న వారిని పారిపోండి.పారిపోండి.అని అర‌వ‌డాన్ని కూడా మ‌నం చూడొచ్చంటే ప‌రిస్థితతులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube