బడా వ్యాపారవేత్తలను వలలో వేసుకుంటున్న వివాహిత టీచర్.. బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు..!

ఈ ఫోటోలో పద్ధతిగా కనిపిస్తున్న యువతి పేరు హాజిల్ జేమ్స్.( Hazle James ) కోయంబత్తూర్ ఈమె స్వస్థలం.

 Coimbatore Lady Teacher Booked For Cheating Businessman Details, Coimbatore, Lad-TeluguStop.com

టీచర్ గా( Teacher ) ఉద్యోగం చేస్తూ వివాహం చేసుకుంది.ఈమెకు ఇద్దరు కుమార్తెలు సంతానం.

జల్సాలకు అలవాటు పడిన హాజిల్ సోషల్ మీడియాలో మోడ్రన్ డ్రస్సులతో ఎప్పుడు రచ్చ చేస్తూనే ఉంటుంది.తన ఫోటోలు చూసి ఎవరైనా అట్రాక్ట్ అయితే వారి నుండి డబ్బులు పీక్కు తింటుంది.

డబ్బులు ఇవ్వకుంటే బెదిరించడం, గొడవ పెట్టుకోవడం, ఆత్మహత్య చేసుకుంటాను అంటూ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుంది.ఈ కిలాడి టీచర్ వలలో పడి ఓ బడా వ్యాపారవేత్త( Business man ) భారీగా డబ్బులు ఖర్చు పెట్టి.

తిరిగి ఇవ్వమంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.దీంతో ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసుల విచారణలో ఆమె బండారం అంతా బట్టబయలు అయింది.

Telugu Businessman, Coimbatore, Lady Teacher, Ladyteacher, Tamil Nadu-Latest New

2020లో ముంబైకి చెందిన వ్యాపారవేత రాజేష్ తో పరిచయం పెరిగి, తనకు ఇంకా వివాహం కాలేదని కాస్త దగ్గర అయింది.తర్వాత కొన్ని రోజులకు భర్త చనిపోయాడు తాను ఒంటరి మహిళ అని చెప్పింది.ఇంకొంత కాలం తర్వాత తన భర్త బతికే ఉన్నాడని విడాకుల కేసు కోర్టులో నడుస్తుంది, తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని చెప్పింది.తన జీతంతోనే కుటుంబ పోషణ జరుగుతుందని నమ్మించి రాజేష్ నుండి రూ.90000 తీసుకుంది.ఇలా మూడు సంవత్సరాల లో వివిధ సాకులు చెప్పి 20 లక్షల నగదు, విలువైన వస్తువులు కొనుగోలు చేయించింది.

Telugu Businessman, Coimbatore, Lady Teacher, Ladyteacher, Tamil Nadu-Latest New

ఇంతలో హాజల్ ఓ ఆర్మీ ఆఫీసర్ తో రిలేషన్ లో ఉన్న విషయం రాజేష్ కు తెలియడంతో.కాస్త కుపీ లాగితే చాలా మందితో ఇలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తున్న సంగతి తెలిసింది.రాజేష్ తన డబ్బులు ఇవ్వమని అడగక చంపేస్తానని బెదిరించింది.

ఆమెతో బంధానికి స్వస్థి పలికి కొంతకాలం దూరంగా ఉన్నాడు.చివరికి పోలీసులను ఆశ్రయించడంతో విచారణలో హాజిల్ ఓ పోలీస్ అధికారి కొడుకుని ప్రేమ వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది అని తెలిసింది.

ఇద్దరికీ పడకపోవడంతో ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తుంది.అంతేకాదు తన మొదటి భర్తను చంపడానికి కూడా ప్లాన్ వేసినట్లు తెలియడంతో పోలీసులు ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube