కాఫీ పొడితో పేస్ మాస్క్ లు ఎలా వేసుకోవాలో తెలుసా?  

Coffee Powder, Coffee Powder for Face, Facepack, Coffee Face Packs, Skin Care, Health TIps - Telugu Coffee Face Packs, Coffee Powder, Coffee Powder For Face, Facepack, Health Tips, Skin Care

చాలా మంది ఉదయం లేవగానే కాఫీ పడందే మంచం దిగరు.అలాగే కాఫీ త్రాగనిదే ఏ పని చేయాలని అనిపించదు.

TeluguStop.com - Coffee Scrub And Mask Recipe For Glowing Skin

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు

అలాంటి కాఫీతో ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? కాఫీలో ఉండే కెఫీన్ డార్క్ స్పాట్స్,పిగ్మెంటేషన్, స్కిన్ ట్యాన్ వంటి వాటిని తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.పేస్ మాస్క్ లు ఎలా వేసుకోవాలో వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

TeluguStop.com - కాఫీ పొడితో పేస్ మాస్క్ లు ఎలా వేసుకోవాలో తెలుసా-Telugu Health-Telugu Tollywood Photo Image

ఒక స్పూన్ కాఫీ పొడిలో ఒక స్పూన్ కలబంద జ్యుస్ ని కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద పేరుకుపోయిన దుమ్ము,ధూళి తొలగిపోతాయి.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

ఒక బౌల్ లో ఒక స్పూన్ పంచదార,ఒక స్పూన్ పంచదార,రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ముఖంపై సర్క్యూలర్ మోషన్ లో స్క్రబ్ చేయాలి.ఈ విధంగా చేయటం వలన చర్మంపై మృత కణాలు తొలగిపోతాయి.దాంతో ముఖం కాంతివంతంగా మారుతుంది.

ఒక స్పూన్ కాఫీ పొడిలో ఒక స్పూన్ తేనే వేసి బాగా కలపాలి.ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 5 నిముషాలు సర్క్యూలర్ మోషన్ లో మసాజ్ చేయాలి.15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేస్తే ప్రకాశవంతంగా మెరుస్తుంది.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

ఒక స్పూన్ కాఫీ పొడిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.

#Health Tips #CoffeePowder #Facepack #Skin Care #Coffee Powder

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Coffee Scrub And Mask Recipe For Glowing Skin Related Telugu News,Photos/Pics,Images..