కాఫీ తాగే వాళ్లకు శుభవార్త.. షుగర్ వ్యాధికి !  

coffee, drink, diabetes, Health benefits of Coffee, Type2 Diabetes - Telugu Coffee, Diabetes, Drink, Health Benefits Of Coffee, Type2 Diabetes

కాఫీ తాగే వాళ్లకు ఓ మంచి శుభవార్త.రోజుకు రెండు కప్పుల కాఫీ తాగితే డయాబెటిస్ (షుగర్ వ్యాధి) నియంత్రణలో ఉంటుందని ఇండియన్ అమెరికన్ రీసెర్చ్ స్టడీస్ వెల్లడించింది.

 Coffee Drinkers Diabetes Health

కొందరు వ్యక్తులను తీసుకుని టైప్ 1, 2 కేటగిరీలో డివైడ్ చేసి వీరిపై పరిశోధనలు నిర్వహించారు.దీంతో నిపుణులు ఓ నిర్ణయానికి వచ్చారు.

కాఫీ తాగితే షుగర్ వ్యాధికి చెక్ పెట్టవచ్చని తెలిపారు.

కాఫీ తాగే వాళ్లకు శుభవార్త.. షుగర్ వ్యాధికి -Telugu Health-Telugu Tollywood Photo Image

కాఫీ తాగడంతో రోజంతా ఉల్లాసంగా ఉండోచ్చని తరచూ టీవీల్లో ప్రకటనలు చూస్తుంటాం.

ఈ పరిశోధనతో అది నిజమని ఫ్రూవ్ అయింది.రోజుకు ఒక కప్పు కాఫీ తాగే వారి కంటే రోజుకు రెండు కప్పులు కాఫీ తాగే వారిలో టైప్-2 డయాబెటిస్ రిస్క్ తక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.

ఒక కప్పు లేదా కాఫీ తాగే అలవాటు లేని వారిలో టైప్-2 డయాబెటిస్ రిక్స్ అధికంగా ఉంటుందని రీసెర్చ్ లో పేర్కొన్నారు.

కాఫీలో ఉండే కెఫీన్ వల్ల షుగర్ వ్యాధిపై ప్రభావం చూపుతుందన్నారు.తక్కువ మోతాదులో తీసుకున్నా.ఎక్కువ మోతాదులో సేవించినా.

ఇది ప్రభావం చూపుతుందన్నారు.డయాబెటిస్ అదుపులో ఉండాలని అనుకుంటే రోజుకు రెండు కప్పుల కాఫీలు తప్పనిసరిగా తాగాలని నిపుణులు చెప్తున్నారు.

షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటే శరీరంలో అవయవాలు ఆరోగ్యంగా ఉంటుందని వారు వెల్లడించారు.

#Type2 Diabetes #Diabetes #Drink #Coffee

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Coffee Drinkers Diabetes Health Related Telugu News,Photos/Pics,Images..