వైరల్: కాపాడబోతే గెంతిన కోబ్రా... ఇక అతని పరిస్థితి ఎలా అయిందో చూడండి  

సాధారణంగా మనం ఎవరైనా ఎక్కడైనా చిక్కుకున్నా,లేక ఏదైనా పక్షులు ఏదైనా తట్టుకొని చిక్కుకుంటే ఆ విషయాన్ని చాలా మంది గమనించినా కొద్ది మంది మాత్రమే దానిని రక్షించడానికి ముందడుగు వేస్తారు.దానిని జాగ్రత్తగా ఆ కఠిన పరిస్థితుల నుండి బయటపడేస్తారు.

TeluguStop.com - Cobra Who Jumped To Save Now Look At His

కాని ఒక పాము ఎందులోనైనా చిక్కుకుంటే దానిని రక్షించడానికి ఎంత మంది ముందుకు వస్తారు.ఒక పాము అంటే సాధారణమైన పాము అనుకోకండి త్రాచు పాము ఒక చెరువు దగ్గర చెట్లవేర్లకు చిక్కుకొని విలవిలలాడుతోంది.

ఆ విషయం ఆ ప్రదేశానికి వచ్చిన వారు గమనించి పాములు పట్టేవారికి సమాచారం అందించారు.ఇక ఆ త్రాచు పామును రక్షించడానికి సిద్దమయ్యారు.

TeluguStop.com - వైరల్: కాపాడబోతే గెంతిన కోబ్రా… ఇక అతని పరిస్థితి ఎలా అయిందో చూడండి-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పటిదాకా బాగానే ఉంది.ఇప్పుడే అసలు ట్విస్ట్ ఒకటి జరిగింది.

ఇక చేతి కర్ర సహాయంతో దానిని చెట్ల వేర్ల నుండి దానిని విడిపించారు.ఇక అది చెట్ల వేర్ల నుండి బయటపడగానే ఒక్క సారిగా కాటు వేయడానికి వాళ్ళ మీదకు గంతేసింది.

ఒక్కసారిగా పడగ విప్పి భయంకరంగా ఉండడంతో ఒక్కసారిగా వారు భయపడ్డారు.ఇక మెల్లగా వారు తెరుకొని ఒక వ్యక్తి దానిని కర్రతో బాది ఇంకో అతను చేతితో పట్టుకొని దానిని చాకచక్యంగా పట్టుకున్నారు.

చూశారా పాము ఆపదలో ఉంది అని రక్షించడానికి వెళ్తే ఏం జరిగిందో.ఇటువంటి ఘటనలు మనకు రోజూ వారి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి.

మనం వారిలాగే చాకచక్యంగా వ్యవహరిస్తే మనం కూడా ఎన్నో అపదలలో నుండి తప్పించుకోవచ్చు.

#Cobra #Cobra Snake #Snake Hunt #King Cobra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు