నాగుపాముల విషం లీట‌ర్ ధ‌ర ఎంతో తెలిస్తే షాక్‌...!

సంచార జాతుల‌కు చెందిన వారు చాలా మంది ఎన్నో ర‌కాలు ప‌నులు చేసుకుంటూ జీవిస్తుంటారు.అయితే వీరిలో చాలామంది జీవితం కొన్ని జీవుల‌తోనే ఆధార‌ప‌డి ఉంటుంది.

 Cobra Venom Is Very Shocking To Know The Price Of A Liter-TeluguStop.com

ఆ జంతువులతోనే త‌మ జీవ‌న విధానం కొన‌సాగిస్తారు చాలామంది.అయితే ఇప్పుడు మ‌నం తెలుసుకోయేది పాముల మీద ఆధార‌ప‌డ్డ వారి జీవితం గురించి.

ఇప్పుడు అదెందుకు అంటే చాలామందికి అస‌లు పాముల విషం కొంటార‌ని కూడా తెలియ‌దు.అస‌లు పాముల విషానికి ఉన్న డిమాండ్ గురించి తెలిస్తే నిజంగానే ఆశ్చ‌ర్య‌పోతారు.

 Cobra Venom Is Very Shocking To Know The Price Of A Liter-నాగుపాముల విషం లీట‌ర్ ధ‌ర ఎంతో తెలిస్తే షాక్‌…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ విధంగా పాముల‌ను ప‌ట్టుకుని వాటి విషాన్ని తులం చొప్పున అమ్ముతుంటారు చాలామంది.ఇక మ‌న దేశంలోనే నాగు పాముల విషానికి విప‌రీత‌మైన డిమాండ్ ఉంది.కేవ‌లం తులం విషానికే రూ.4 వేల వ‌ర‌కు ఉందంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.ఇక ఈ సంచార జాతుల వారు ఈ విషాన్ని రూ.4వేల‌కు అమ్ముతుంటే ఇక దళారులు అయితే ఏకంగా రూ.40 వేల వ‌ర‌కు విక్ర‌యిస్తార‌ని తెలుస్తోంది.మొత్తానికి చూస్తే ఒక లీట‌ర్ నాగుపాముల విష‌యం ఏకంగా రూ.40 లక్షల వ‌ర‌కు ఉంటుందంట‌.

ఇక అదే నాగుపాము విషం అంతర్జాతీయ మార్కెట్‌లో అయితే లీట‌రుకు ఏకంగా రూ.కోటి పైమాటే అని చెబుతున్నారు విశ్లేష‌కులు.మ‌న ద‌గ్గ‌ర ఏ ఏ వయసు నాగు పాములో అయినా స‌రే సేక‌రించేంత విష‌యం ఉంటుందంట‌.

ఇలా సేక‌రించిన విషాన్ని చాలా వ‌ర‌కు ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లోనే ఉప‌యోగిస్తార‌ని తెలుస్తోంది.ఇలా పాముల విషానికి సంబంధించిన బిజినెస్ కూడా బ‌య‌ట జోరుగా సాగుతోంది.మొత్తానికి పాముల విషం కూడా ఇలా ధ‌ర‌లు ప‌ల‌క‌డం భ‌లేగా ఉంది క‌దూ.అయితే దీన్ని మాత్రం ఎవ‌రూ బిజినెస్ చేయ‌డానికి ట్రై చేయ‌కండి.

ఎందుకంటే పాముల‌తో ఆట చాలా ప్రమాద‌క‌రం.

#CobraVenom #Cobra Venom #Leather Cobras

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు