నటుడు 'అవసరాల' శ్రీనివాస్ నిజ స్వరూపం ఏంటో బయటపెట్టిన కో డైరెక్టర్ నిజంగా చూస్తే ఆశ్చర్యపోవలసిందే.

నటుడు మరియు దర్శకుడు అయినా అవసరాల శ్రీనివాస్ నిజ స్వరూపం తెలిసిపోయింది.సాక్షాలతో తన దగ్గర పనిచేసే ఒక కో డైరెక్టర్ బయట పెట్టారు.

 Co Director Revealed The Nature Of Avasarala Srinivas , Avasarala Srinivas, Co D-TeluguStop.com

ప్రస్తుతం దీనికి సంబందించి ఒక వీడియో సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది.ఆ వీడియో లో శ్రీనివాస్ అన్న మాటలు కూడా రికార్డు అవడం మూలంగా చాలా మంది అయన నిజ స్వరూపం ఇదా అని ఆశ్చర్యపోతున్నారు.

ఇక అవసరాల శ్రీనివాస్ గురించి చూస్తే అయన మోహన కృష్ణ దర్శకత్వం లో వచ్చిన ‘అష్ట్టా చమ్మ‘ సినిమా ద్వారా నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి దర్శకుడి అవతారమెత్తాడు.

ఆలా నాగశౌర్య హీరోగా వచ్చిన ‘ఉహాలు గుసగుసలాడే‘ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు అవసరాల.ఈ సినిమా మంచి హిట్ అయ్యింది.

ఆ సినిమాలోనూ అవసరాల నటించాడు.ఆ తర్వాత నాగశౌర్య, నారా రోహిత్ మల్టీస్టార్ట్ గా ‘జో అచ్యుతానంద‘ తెరకెక్కగా అది మామలు విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాల తర్వాత అవసరాల శ్రీనివాస్ మళ్ళీ నటుడిగా కొనసాగాడు.ఆలా ‘నాన్నకు ప్రేమతో‘ నుంచి ‘మహానటి‘ వరకు ముఖ్య పాత్రలో నటించారు.

ప్రస్తుతం అవసరాల వేరే సినిమాలతో బిజీగా ఉంటున్నారు.

Telugu Natureavasarala-Movie

ఇక ఆ వీడియో విషయానికి వస్తే అది నిజమా! లేక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆలా చేసారా అనే క్లారిటీ తెలియడం లేదు.కానీ ఇప్పుడున్న రోజుల్లో చూస్తే ఒక సినిమా విడుదలైతే దానిని ప్రజల్లోకి ఏవిధంగా తీసుకెళ్లాలి మన సినిమాని వాళ్ళు చుసే విధంగా ఏమి చేయాలి ఏ విధంగా సినిమాని ప్రోమోట్ చేయాలి అనేది చూస్తున్నారు.మొన్న జాతిరత్నాలు సినిమాకి చేసిన ప్రమోషన్స్ చూస్తే మీకే అర్థం అవుతుంది.

ప్రమోషన్స్ కోసం నిజంగా ప్రేమించినట్లు, నిజంగా పెళ్లి అయినట్టు ఆ సినిమా నటులు నటించడం.వాళ్ళు చేసేదంతా ప్రేక్షకులు సినిమాని చూడడం కోసమే వాళ్ళని థియేటర్లకు రప్పించడం కోసమే.

అందులో భాగంగానే ఈ అవసరాల శ్రీనివాస్ వీడియో కూడా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిందా అనే అనుమానం కలుగుతుంది.//.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube