రేపు మంత్రులు, జిల్లా అధ్యక్షులతో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు మంత్రులు, జిల్లా అధ్యక్షులతో భేటీ కానున్నారు.అనంతరం వారితో కలిసి లంచ్ చేయనున్నారని తెలుస్తోంది.

 Cm Kcr Will Meet With Ministers And District Presidents Tomorrow-TeluguStop.com

జాతీయ పార్టీ ఏర్పాటు పరిణామాలు, పార్టీ ప్రకటన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.అయితే, ఇప్పటికే జాతీయ పార్టీకి సర్వం సిద్ధం అయినట్లు సమాచారం.

దసరా పండుగ రోజే పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు.మధ్యాహ్నం 1.19 గంటలకు పార్టీ పేరు ప్రకటించనున్నారు.పార్టీ పేరుగా భారత రాష్ట్ర సమితి వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

అదే రోజు ఢిల్లీలో తాత్కాలిక పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube