విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర వద్దకు ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్: విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర వద్దకు ముఖ్యమంత్రి కేసీఆర్‌.స్వామీజీ ఆశీస్సులు అందుకున్న కేసీఆర్‌.

చందా నగర్ లో విశాఖ శారదాపీఠ పాలిత వేంకటేశ్వర స్వామి ఆలయంలో బస చేసిన స్వరూపానందేంద్ర.ఆలయానికి వెళ్ళి పీఠాధిపతులను కలిసిన తెలంగాణ సీఎం.

తాజా వార్తలు