కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఎప్పుడంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం మారింది.ముందుగా అనుకున్నట్టుగా దసరాకు కాక.

 Cm Kcr Likely To Announce National Party In December Month Details, Cm Kcr , National Party ,december , Kcr National Prty, Trs, Kcr National Politics, Bjp, Kcr Vs Bjp, Election Commission-TeluguStop.com

మరో రెండు నెలలు ఆలస్యంగా డిసెంబర్ లో ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు సమాచారం.భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో పోరాటానికి సొంత పార్టీ పెడుతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో మంచి ముహూర్తం చూసుకొని డిసెంబర్ నెలలో ప్రకటించే విధంగా కసరత్తు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తుంది.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో ఆయా రంగాలకు చెందిన మేధావులతో సమావేశాలు నిర్వహించి చర్చలు జరిపి తాను అనుకున్న అంశాలకు తుది మెరుగులు పెంచడం ఎలా నిత్యం జాతీయ పార్టీకి సంబంధించిన విధి విధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం.

 Cm Kcr Likely To Announce National Party In December Month Details, Cm Kcr , National Party ,december , Kcr National Prty, Trs, Kcr National Politics, Bjp, Kcr Vs Bjp, Election Commission-కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఎప్పుడంటే-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దేశ రాజకీయాలపై సీఎం కేసీఆర్ పక్క వ్యూహంతో ఉన్నారని జాతీయ రాజకీయాల్లోకి రైతు ఎజెండాతో వెళ్తున్నట్లు కొనిసార్లు ప్రకటించినప్పటికీ దాంతో పాటు దళిత గిరిజనుల అంశాన్ని కూడా ఉద్యమ రూపంలో తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారని సమాచారం.కొత్తగా ఏర్పాటు చేయనున్న జాతీయ పార్టీకి సంబంధించి జెండా, ఎజెండా వీధి విధానాల రూప కల్పనలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తీవ్రంగా దశరథ్ చేస్తున్నట్లు సమాచారం.

Telugu Cm Kcr, December, Kcr National, Kcr Bjp, National-Latest News - Telugu

అంత సిద్ధం చేసి దసరాకు పార్టీని ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ ఇప్పటికీ ఇంకా తుది దశకు రాలేదని కాబట్టి అన్ని విధాల ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాక డిసెంబర్ లోనే పార్టీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నారు.సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సైతం ఇంకా ప్రారంభించలేదని తెలుస్తుంది.ప్రతిపాదిత జాతీయ పార్టీలో టిఆర్ఎస్ ను విలీనం చేసే తీర్మానం కాపీని కూడా ఎన్నికల కమిషన్ కు సమర్పించాల్సి ఉన్నందున ఆ అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉందని, కాబట్టి ఆ అంశం పైన దృష్టి సారించినట్లు సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube